దగ్గు, జలుబు, జ్వరం ఉన్నాయా.. అయితే ఈ పవర్‌ఫుల్ మెడిసిన్‌ను వాడండి..
ఎండ ముదిరింది, గాలిలో తేమ తగ్గింది. ఎక్కడ, ఎవరికి చూసినా దగ్గు, జలుబు, తుమ్ములు, కాస్తో కూస్తో జ్వరం లాంటి అనారోగ్యం వస్తున్నాయి. చిన్నపాటి ఈ అనారోగ్యాలు పోవాలంటే…అందరికి అందుబాటోలో వున్న దాల్చిన చెక్క, లవంగాల టీ ఎలా తయారో చేయాలో చూడండి. శ్వాస సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క, లవంగాల టీ బాగా పనిచేస్తుంది. సహజంగా లభించే ఔషద మూలికలు దాల్చిన చెక్క, లవంగాలతో దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికైన పని. ప్రతిరోజూ…