సిగరెట్ తాగడం వల్ల మీ పెదవులు నల్లగా మారాయా.. అయితే ఇలా చేయండి..
సిగిరెట్..తాగేవారికి మత్తుగా.. ఆ పొగ పీల్చేవారికి చిరాకుగ్గా ఉండే ఓ అందమైన చెడు అలవాటు.! ఫ్రెండ్ స్టైల్‌గా సిగిరెట్ తాగుతున్నాడని మనకు తాగాలనిపించి.. మొత్తానికి ఎలానో ఆ అలవాటు చేసుకుంటాం.. ఇక టెన్షన్ వచ్చినా, ఖాళీగా ఉన్నా, తలనొప్పి వచ్చినా ఇలా ఏ ఫీలింగ్ వచ్చినా.. మైండ్ సిగిరెట్ పాట పాడుతుంది.. లాస్ట్ పఫ్ వరకూ ఎంజాయ్ చేస్తూ..హ్యాపీగా తాగేస్తారు.. ఇక్కడి వరకూ సీన్ బానే ఉంది కానీ.. అది ఎక్కువ తాగటం వల్ల లోపల పార్ట్స్ … Read more









