వాజ‌లిన్‌ లో ఆ రెండు కలిపి ఇలా చేస్తే…మీ జుట్టు రోజుకో ఇంచ్ పెరుగుతుంది.. ఎలాగో తెలుసుకోండి..

వాజ‌లిన్‌ను ఎవ‌రైనా చ‌లికాలంలో చ‌ర్మం ప‌గిలితే వాడుతార‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక కొంద‌రికైతే కాలాల‌తో సంబంధం లేకుండా ఎప్పుడు చ‌ర్మం ప‌గులుతూ ఉంటుంది. దీంతో వారు అన్ని కాలాల్లోనూ వాజ‌లిన్‌ను ఉప‌యోగిస్తారు. అయితే వాజ‌లిన్‌తో నిజానికి ఈ ఒక్క ఉప‌యోగం మాత్ర‌మే కాదు, మ‌రో ఉప‌యోగం కూడా ఉంది. అదేమిటంటే.. వాజ‌లిన్ స‌హాయంతో మీ జుట్టును రోజుకు ఒక అంగుళం వ‌రకు పెంచుకోవ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. వాజ‌లిన్‌ను ఉప‌యోగించి త‌యారు చేసే ఓ మిశ్ర‌మాన్ని…

Read More

ప్రయాణాలలో వాంతులవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

చాలామందికి బస్ ప్రయాణం పడదు..బస్ లో ప్రయాణం చేసేప్పుడు వికారంగా,కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది..దాని ఫలితంగా వామిటింగ్ కూడా అవుతుంది… ఎక్కువగా తిరుమలకు లేదంటే ఏదన్నా ఘాట్ రోడ్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యనుండి బయటపడవచ్చు.. చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం,…

Read More

ముఖంపై ఉండే వెంట్రుక‌ల‌ను ఇలా ఈజీగా తొల‌గించుకోవ‌చ్చు..

కొందరికి వద్దనుకునే ఫేషియల్ హెయిర్ ఉంటుంది. ఇది నిజంగా వాళ్ళ యొక్క అందాన్ని చెడగొడుతుంది. అదే విధంగా చూడడానికి చాలా విరుద్ధంగా ఉంటుంది. కొందరు మహిళల్లో ముఖం మీద జుట్టు రావడం మనం గమనించే ఉంటాం. నిజంగా దీని వల్ల వాళ్లు ఎంతగానో సతమతమవుతూ ఉంటారు. అయితే ముఖం మీద జుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పై పెదవి పైన జుట్టు రావడం, బుగ్గల మీద మగువలకు జుట్టు రావడం జరుగుతుంది. అటువంటి మహిళలు ఇలా…

Read More

ఉల్లిపాయ పొట్టును ఇక‌పై ప‌డేయ‌కండి.. దీంతో క‌లిగే లాభాలు తెలుసా..?

మన భారతీయ వంటల్లో వివిధ కూరగాయలతో పోలిస్తే ఉల్లిపాయల్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఉల్లి తొక్కల్ని కనుక పడేయకుండా ఉంచి వాటిని ఉపయోగిస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు. ఉల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఉల్లి తొక్కల్ని ఉపయోగించడం వల్ల అలర్జీలు తొలగిపోతాయి. దీనికోసం ఉల్లి తొక్కలని నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటితో ఉదయాన్నే ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల అలర్జీలు…

Read More

మామిడి పండ్లే కాదు.. వాటి ఆకులు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌క‌ర‌మే..

వేసవికాలం వచ్చేసింది. ఈ మండే వేసవిలో అందరికీ నచ్చే పండు ఒకే ఒక్కటి. మామిడి పండు. మామిడిని పండ్లకి రాజుగా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఐతే మామిడి పండుని జ్యూస్ లాగా లాగడం కంటే డైరెక్టుగా పండుని కోసుకుని తినడమే మంచిదట. దానివల్ల బరువు పెరగకుండా ఉంటారు. మామిడి పండ్లే కాదు మామిడి ఆకులు కూడా ఏ విధంగా మేలు చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం….

Read More

మీ చిన్నారుల ఒంటిపై ఉండే జుట్టును తొల‌గించేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

చిన్న పిల్లల ఒంటి మీద జుట్టు తొలగించడానికి కెమికల్ ప్రోడక్ట్స్ ని ఉపయోగించద్దు. ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టును తొలగించొచ్చు. ఇంటి చిట్కాల వల్ల ఎటువంటి అనారోగ్యం రాదు. పైగా కెమికల్స్ లేనివి వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలగదు. చాలా సార్లు గమనించే ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లలకు ఒంటి మీద జుట్టు ఉంటుంది. వీటిని చూసి తల్లులు సమస్య అని భయపడుతూ ఉంటారు. ఒంటి మీద ఎక్కువగా జుట్టు ఉన్నట్లయితే పిల్లలు ఇబ్బంది…

Read More

మీ దంతాలు ముత్యాల్లా తెల్ల‌గా మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాను పాటించండి..

మన చిరునవ్వు ఎంత ప్రత్యేకమైందో చెప్పక్కర్లేదు. నవ్వుతున్నప్పుడు ముత్యాల్లా పళ్ళు మెరవాలని చాలా మందికి అనిపిస్తుంటుంది. కానీ చాలా మందికి నవ్వే అదృష్టం ఉండదు. అవును, నవ్వితే ఎక్కడ తమ పళ్ళు బయటకి కనిపించి ఎదుటివారి దృష్టిలో అవమానం పొందాల్సి వస్తుందో అని చెప్పి నవ్వడమే మానేస్తారు. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, పళ్ళలో పాచి పేరుకుపోవడం మొదలగు కారణాల వల్ల నవ్వడం మానేసిన వాళ్ళు చాలా మంది. మరి ఈ సమస్యను అధిగమించేదెలా? అందమైన నవ్వుని తిరిగి…

Read More

మైగ్రేన్ స‌మ‌స్య ఉందా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

చాలా మందికి మైగ్రేన్ వస్తూ ఉంటుంది. దీని కోసం వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. దీని కోసం మందులు వాడకుండా ఇంట్లోనే చిట్కాలు ఉపయోగించి తగ్గించుకోవచ్చు. మీకు తరచుగా మైగ్రేన్ తలనొప్పి వస్తుందా…? అయితే తప్పకుండా దీని వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎప్పుడైనా మైగ్రేన్ నొప్పి వస్తే ఏ పని చేయాలన్నా కష్టం అయిపోతుంది. చిన్న శబ్దాలు కూడా పెద్దగా అనిపిస్తుంటాయి. అలానే వెల్తురు కూడా చాలా…

Read More

మొటిమ‌ల స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించండి..!

యంగ్ ఏజ్ వచ్చాక చాలా మంది యువతి యువకులకు మొటిమల సమస్య వేధిస్తూనే ఉంటుంది. శరీరంలో వేడి, ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడే ఈ మొటిమలను తొలగించడానికి నానా అవస్థలు పడుతుంటారు. ఫేస్ ప్యాక్‌లని, క్రీంలని ముఖానికి రాస్తూ ఉంటారు. కాస్మొటిక్స్ వాడటం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాస్మొటిక్స్ వాడకుండా.. కేవలం సాధారణ పద్ధతులతోనే మొటిమలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. యుక్త వయసులో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయసుతో…

Read More

నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే చాలు..

నోటి దుర్వాసనకి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది పళ్ళని శుభ్రంగా ఉంచుకోకపోవడమే. నోరు బాగుంటేనే శరీర ఆరోగ్యం బాగుంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం తిన్న ఆహారం పళ్ళలో ఇరుక్కుని, దానిపై బాక్టీరియా పెరిగితే నోరు దుర్వాసన వస్తుంది. అందుకే ప్రతీ ఆరు నెలలకి ఒకసారయినా దంత వైద్యుడిని సంప్రదించాలని చెబుతుంటారు. ప్రస్తుతం మన ఇంట్లో దొరికే వస్తువుల ద్వారా నోటి దుర్వాసనని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకం తగ్గించాలి. అందులో సల్ఫర్ శాతం…

Read More