దంతాల నొప్పి భరించలేనంతగా ఉందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..
కొందరు వ్యక్తులు తరచూ పంటి నొప్పి సమస్యతో బాధ పడుతుంటారు. దీంతో వారు ఎంతో ఇష్టంగా తినాలని అనుకునే ఆహారాన్ని కూడా భుజించరు. పుచ్చు పళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం, దంతాలు ఊడటం వంటి పంటి నొప్పి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. పుచ్చు పళ్లు వంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే పంటినొప్పి, చిగుళ్లకు వాపు రావడం వంటి సమస్యలను ఇంట్లో చిట్కాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించవచ్చని…