మగ వారి రహస్య భాగాలలో వచ్చే ఫంగల్ వ్యాధికి మంచి మందు ఏది?
ఫంగస్ ఇన్‌ఫెక్షన్ అనేది పురుషుల్లో సహజంగానే వస్తుంది. స్త్రీలలో మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ ఎంత కామన్‌గా వస్తుందో పురుషుల్లో కూడా ఫంగస్ ఇన్‌ఫెక్షన్ అంతే కామన్ గా వస్తుంది. అయితే పురుషుల్లో జననావయవాల భాగాల్లో ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్ కనిపిస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. జననావయవాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, స్నానం సరిగ్గా చేయకపోవడం, శుభ్రతను పాటించకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఇందుకు కారణం అవుతాయి. జననావయవాల వద్ద వచ్చే ఫంగస్ ఇన్ ఫెక్షన్ తగ్గేందుకు … Read more









