తమలపాకులతో ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య సమస్యలకు వీటిని ఎలా వాడాలంటే..?
పూజలకు ఎక్కువగా ఉపయోగించే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది. అయితే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. నోటికి రుచి అనిపించకపోయినా తినాలని అనిపించలేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. కాబట్టి ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలు. నీళ్ళు ఎక్కువగా ఉండి కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి…