శ‌రీరంలో వేడి అధికంగా ఉందా.. అయితే వీటిని తీసుకోకండి..

వేసవికాలంలో వేడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. వేసవి కాలంలో మన బాడీని చల్లగా మార్చుకోవడం చాలా అవసరం. వేసవికాలంలో హీట్ ని తట్టుకోవాలంటే కచ్చితంగా డైట్ లో మార్పులు చేసుకోవాలి. నీళ్లు, పండ్ల రసాలు, పండ్లు వంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దానితో పాటుగా వేసవికాలంలో ఎండలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వంటివి చేస్తూ ఉండాలి. వేసవికాలంలో బాడీ చల్లగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు. వీటిని సమ్మర్ లో తీసుకుంటే ఇబ్బందులు పడాలి … Read more

ఎండ కార‌ణంగా శ‌రీరంలో విప‌రీతంగా వేడి ఉంటుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

శరీరంలో నీటిశాతం తగ్గితే అనవసరమైన ఇబ్బందులని వస్తుంటాయి. అందుకే శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. రోజుకి 8నుండి పది గ్లాసుల నీళ్ళైనా తాగాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఐతే కొందరు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. అవును, నీళ్ళు తాగడాన్ని మర్చిపోయే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా, నీళ్ళు మాత్రమే తాగడానికి సంకోచిస్తారు. అలాంటప్పుడు మన శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. జీలకర్ర శరీర వేడిని బాగా తగ్గిస్తుంది. … Read more

మీ శ‌రీరం హీట్‌కు గుర‌వుతుందా..? అయితే ఈ ల‌క్షణాలు క‌నిపిస్తాయి..!

సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలసెంటిగ్రేడ్ స్థాయిలో ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైతే శరీరం బాగా వేడి చేసిందని చెప్పవచ్చు. అయితే శరీరంలో ప్రస్తుతం ఎంత వేడి ఉందో చెప్పలేము. మరి ఉష్ణోగ్రత ఎక్కువయిందని ఎలా నిర్థారించగలం అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. వీటికి కొన్ని సంకేతాలున్నాయి. అవేంటో చూద్దాం. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు శరీరం బాగా వేడుక్కుతుంది. వ్యాధులకు వాడే మందులు వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతాయి. ఇది మామూలుగా … Read more

శ‌రీరంలోని వేడి త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలామంది ఎదుర్కునే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో శరీరం వేడి అవ్వడం కూడా ఒకటి. కొంతమందికి వేడి చేసే ఆహారపదార్ధాలు అంటే బాగా మసాలా దినుసులతో కూడిన ఆహారం గాని, బాగా స్పైసిగా ఉంటే ఫుడ్ గాని తింటే వెంటనే వేడి చేస్తుంది. కొంతమందికి చికెన్ తిన్నగాని వేడి చేస్తుంది. గొంతులో నొప్పి ఉండటం, మూత్రానికి వెళ్ళినప్పుడు మంటగా ఉండడం, మలబద్ధకం, తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక్కోసారి ఏమిచేయాలో కూడా తెలియని పరిస్థితి. అందుకనే … Read more

Heat In Body : ఈ పండ్లను తింటే వేడి మొత్తం తగ్గుతుంది..!

Heat In Body : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యం పాడవదు. మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీర వేడిని తగ్గించాలంటే కొన్ని పండ్లు బాగా ఉపయోగపడతాయి. శరీర వేడిని తగ్గించడానికి ఈ పండ్లని మీరు తీసుకుంటూ ఉండండి. అప్పుడు కచ్చితంగా వేడి తగ్గుతుంది. ఒళ్ళు చల్లబడుతుంది. వేసవిలో ఎక్కువగా ఈ సమస్యను … Read more

Heat In Body : శ‌రీరంలోని వేడి వెంట‌నే త‌గ్గాలంటే.. ఇలా చేయండి..!

Heat In Body : అధిక వేడి.. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఎండాకాలంలో వ‌స్తుంది. కానీ కొంద‌రిలో కాలంతో సంబంధం లేకుండా ఈ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంది. అధిక వేడి స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వేడి క‌లిగించే ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం, నీటిని తాగ‌క‌పోవ‌డం, అధికంగా ప‌ని చేయ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, మాంసాహారాన్ని ఎక్క‌వుగా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య … Read more

Heat In Body : ఏయే ప‌దార్థాలు వేడి చేస్తాయి.. వేడిని త‌గ్గించుకోవాలంటే ఏం చేయాలి..?

Heat In Body : చురుకులు, పోట్లు, క‌ళ్ల మంట‌లు, మూత్రంలో మంట‌, ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి వేడి ఆవిర్లు రావ‌డం, ఒళ్లంతా మంట‌లు పుట్ట‌డం వంటి ఎన్నో ల‌క్షణాలు శ‌రీరంలో వేడి చేస్తే క‌న‌బ‌డుతుంటాయి. ఎప్పుడూ జ్వ‌రం వ‌చ్చిన‌ట్టు ఉండ‌డం, జ‌లుబు, ద‌గ్గు, ఆయాసం, మ‌ల‌మూత్రాల్లో మంటలు, క‌డుపులో యాసిడ్ స్థాయి పెర‌గ‌డం, మాటి మాటికీ చిరు చెమ‌ట‌లు, గుండె ద‌డ‌, ద‌ప్పిక‌, క‌ళ్లు మ‌స‌క‌గా క‌నిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, బీపీ … Read more

Heat In Body : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. శ‌రీరంలోని వేడి మొత్తం పోతుంది.. చ‌ల్ల‌గా మారుతారు..!

Heat In Body : మ‌నం అనారోగ్యాల బారిన ప‌డ‌డానికి మ‌న శ‌రీరంలో అధికంగా ఉండే వేడి కూడా ఒక కార‌ణం అవుతుంది. వేస‌వి కాలంలో చాలా మంది శ‌రీరంలో అధిక వేడి స‌మ‌స్య ను ఎదుర్కొంటుంటారు. కానీ కొంద‌రిలో కాలంతో సంబంధం లేకుండా కూడా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. శ‌ర‌రీంలో నీటి శాతం త‌క్కువ‌వ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తిన‌డం, వేపుళ్ల‌ను, నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను అధికంగా తిన‌డం వంటి కార‌ణాల వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు … Read more

Heat In Body : శరీరంలో వేడి అస‌లు ఎలా వస్తుంది..? అమాంతం వేడి త‌గ్గేందుకు ఏం చేయాలి..?

Heat In Body : వేస‌వి కాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌లలో మ‌న శ‌రీరంలో వేడి చేయ‌డం ఒకటి. మ‌న‌లో కొంద‌రు గోధుమ పిండితో చేసిన ప‌దార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి కాయ‌, గోంగూర, ఆవ‌కాయ వంటి వాటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి చేయ‌డం వంటిది జ‌రుగుతుందని అంటుంటారు. కానీ ఇది అంతా అవాస్తవ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న శ‌రీరంలో నిరంత‌రం క‌ణ‌జాలం నుండి శ‌క్తి ఉత్ప‌త్తి అవుతూ ఉంటుంది. శ‌క్తి ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల … Read more