యాల‌కులు, ల‌వంగాల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఏలకులలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో ఉంటే మరోటి నలుపు రంగులో ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రెండు మూడు ఏలకులని తీసుకుని కొద్ది పాటి తేనె కలుపుకుని టీ తయారు చేసుకుంటే, జలుబు చాలా తొందరగా నయం అవుతుంది. రక్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. ఏలకులు రక్తంలో ప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల నరాల్లో రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటుంది. చక్కెరని … Read more

Cardamom And Cloves : రోజూ రెండు యాల‌కులు, ఒక ల‌వంగం క‌లిపి ఇలా తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Cardamom And Cloves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు, యాల‌కులు కూడా ఒక‌టి. వీటిని వంట‌ల్లో మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ల‌వంగాలు, యాల‌కులు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. కేవ‌లం చ‌క్క‌టి రుచిని, వాస‌న‌నే కాకుండా ఇవి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ల‌వంగాల‌ను, యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ల‌వంగాలు, యాల‌కుల‌ను ఉప‌యోగించ‌డం … Read more