అధిక బరువు, పొట్ట దగ్గర కొవ్వును పసుపు, నిమ్మరసంతో తగ్గించుకోవచ్చు తెలుసా..?
పసుపు మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. దీని వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అంతేకాదు, పసుపును మన పెద్దలు యాంటీ సెప్టిక్‌గా, గాయాలు మానేందుకు కూడా వాడుతారు. ఇక నిమ్మరసం. దీన్ని కూడా మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా నిమ్మరసం, చక్కెరను నీటిలో కలుపుకుని షర్బత్‌లా తాగితే శరీరానికి చల్లదనం చేకూరుతుంది. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి బరువు తగ్గవచ్చనే సంగతి తెలుసా..? బరువే కాదు, పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా … Read more









