వీపు మీద ఏర్పడే మొటిమలను తగ్గించుకునే చిట్కాలు..!
మొటిమలనేవి ముఖం మీదే కాకుండా వీపు మీద కూడా ఏర్పదతాయి. మొటిమలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో సీబమ్ లేదా నూనె లాంటి పదార్థం ఎక్కువగా స్రవించడం కూడా ఒక కారణం. నిజానికి సీబమ్ ఉత్పత్తి అవడం మంచిదే అయినా మరీ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి నల్లమచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదలా ఉంచితే వీపు మీద ఏర్పడే మొటిమలని ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం….