ఏ నొప్పినైనా ఇట్టే తగ్గించే పవర్‌ఫుల్ నాచురల్ టిప్…
పని ఒత్తిడి, మానసిక ఆందోళన, త్వరగా అలసిపోవడం… ఇలా కారణాలు ఏమున్నా అధిక శాతం మంది నిత్యం ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. దీంతో ఇతర అనారోగ్యాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బాడీ పెయిన్స్‌ను తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే వాటి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా సహజ సిద్ధమైన పద్ధతిలో బాడీ పెయిన్స్‌ను తగ్గించుకునేందుకు వీలుంది. బాడీ … Read more









