వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు శీకాకాయను ఉపయోగించాల్సిందే.. ఎందుకంటే..?
షీకాకాయ జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి పవర్ ఫుల్ రిజల్ట్స్ ని అందించే వాటిలో షీకాకాయ ఒకటి అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా షీకాకాయ జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూనే ఉన్నాం. వీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా చూసేయండి. షీకాకాయ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ప్ నివారించవచ్చు. ప్రతి రోజు దీన్ని రాసుకోవడం వల్ల చిట్లిన జుట్టును కూడా అరికట్టవచ్చు. జుట్టు స్మూత్ గా, సాఫ్ట్ గా అవుతుంది. అలానే … Read more









