పాదాలు విప‌రీతంగా ప‌గులుతున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

అరికాళ్ళు పగలడం అనేది చాలా సాధారణమైన సమస్య. పాదాలు పగిలి అందులో నుండి రక్తం వచ్చే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు పాదాల పగుళ్ళకి సరైన పరిష్కారం వెతుక్కోవాలి. లేదంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఐతే పాదాలు పగలడానికి చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఒంట్లో వేడి పెరగడం. శరీరంలో వేడి ఎక్కువైతే గనక ఆ వేడి పాదాల ద్వారా పగిలి బయటకి పోతుందని చెబుతుంటారు. వేడి శరీరం ఉన్నవాళ్ళకే ఈ పగుళ్ళు ఎక్కువగా … Read more

పాదాల ప‌గుళ్ల‌తో అవ‌స్థ ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలా మందికి పాదాల పగుళ్ల సమస్య ఉందా.. దాన్ని వంటింటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలా అని అనుకుంటున్నారా.. అయితే ఇది చ‌ద‌వండి. ఈ కాలంలో చాలా మందికి పాదాల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. దీనివల్ల పాదాలు నొప్పిగా ఉండడం, నడవడం ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు అందవికారంగా తయారవుతాయి. వాతావరణం కారణంగా ఈ సీజన్‌లో కాళ్ళు పొడిబారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మడమల దగ్గర చర్మానికి పగుళ్ళు వస్తాయి. పాదాలను సరిగ్గా … Read more

Cracked Heels : చ‌లికాలంలో మ‌డ‌మ‌లు ప‌గిలి ఇబ్బందులు ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Cracked Heels : చలికాలంలో చర్మం బాగా పాడైపోతుంది. చలికాలంలో పగుళ్లు వంటి వాటి వలన కూడా, ప్రతి ఒక్కరు సతమతమవుతుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు మొదలవుతాయి. ఎక్కువమంది మడమల పగుళ్లు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని వలన, రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోలేకపోతుంటారు. పాదాల రంగు కూడా, పూర్తిగా మారిపోతుంది. కొంతమంది అయితే, చలిలోకి కూడా రాలేకపోతుంటారు. పగుళ్ల సమస్యని ఎదుర్కోవాలంటే, కొన్ని చిట్కాలని పాటించాలి. ఇలా చేస్తే, పాదాలు … Read more

Cracked Heels : కాళ్ళ పగుళ్లతో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం ఉంటుంది..!

Cracked Heels : చలికాలం వచ్చిందంటే చాలు. చాలా మందికి కాళ్లు పగిలిపోతూ ఉంటాయి. కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే, ఇలా చేయడం మంచిది. ఈజీగా, కాళ్ల పగుళ్లు సమస్య నుండి బయట పడొచ్చు. చాలామంది, కాళ్ల పగుళ్ల ని తగ్గించడం కోసం, రకరకాల లోషన్స్ ని వాడుతుంటారు. రకరకాల క్రిములు ని కూడా వాడుతుంటారు. ఇవి తగ్గాలంటే, ఇలా చేస్తే సరిపోతుంది. అయితే, ఏమైనా క్రీం కానీ లోషన్ వంటివి కానీ రాస్తే, కొంచెం తగ్గుతాయి. కాని … Read more

Cracked Heels : పాదాల పగుళ్ళతో బాధపడుతున్నారా..? ఇలా చేశారంటే పూర్తిగా తగ్గిపోతాయి..!

Cracked Heels : శీతాకాలంలో చాలామంది చర్మం పాడైపోతుంది. చర్మం డ్రై అయిపోవడం, పాదాలకి పగుళ్లు రావడం. ఇలా, శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యల్లో మడమల పగుళ్లు కూడా ఒకటి. చలి కారణంగా పాదాలకి పగుళ్లు వస్తుంటాయి. కొంతమందికి పాదాలు మంటలు, నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే, ఈ సమస్యతో మీరు కూడా సతమతమవుతున్నట్లయితే, ఈ ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. … Read more

Cracked Heels : పాదాల ప‌గుళ్ల‌ను శాశ్వ‌తంగా త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా..!

Cracked Heels : పాదాల ప‌గుళ్లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. పాదాలు ప‌గుళ్ల‌కు గురి అయ్యి నొప్పిని క‌లిగిస్తాయి. దీంతో మ‌నం ఒక్కోసారి న‌డ‌వ‌లేక‌పోతుంటాం. ఈ బాధ పాదాళ్ల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డే వారికి మాత్ర‌మే తెలుస్తుంది. ఈ పాదాల ప‌గుళ్ల‌ను నిర్ల‌క్ష్యం చేసే స‌మస్య మ‌రింత తీవ్ర‌మయ్యి ప‌గుళ్ల నుండి ర‌క్తం కారడం వంటివి జ‌రుగుతుంటాయి. పాదాల ప‌గుళ్లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. త‌గినంత నీటిని తీసుకోక‌పోవ‌డం, … Read more

Cracked Heels : పాదాల ప‌గుళ్లు త‌గ్గి మృదువుగా మారాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Cracked Heels : కొంత‌మంది చాలా అందంగా ఉంటారు. పైన నుండి కింది వ‌ర‌కు కూడా చాలా చ‌క్క‌ని శ‌రీర ఆకృతిని క‌లిగి ఉంటారు. కానీ పాదాల విష‌యానికి వ‌స్తే మాత్రం అక్క‌డ చిన్న లోపం ఉంటుంది. చంద‌మామలో చుక్క‌ల మాదిరిగా పాదాలు ప‌గుళ్ల‌ను క‌లిగి ఉంటాయి. పాదాల ప‌గుళ్లు రావ‌డానికి కొన్ని బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. అధిక వేడి, పొడి చ‌ర్మం, ఎక్కువ‌సేపు నిల‌బ‌డి ప‌ని చేసే వారికి పాదాల ప‌గుళ్లు ఎక్కువ‌గా వ‌స్తాయి. క‌టిక … Read more

Ummetha Seeds : పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించే సుల‌భ‌మైన చిట్కా.. పాదాలు అందంగా మారుతాయి..!

Ummetha Seeds : మ‌న‌లో చాలా మంది కాళ్ల ప‌గుళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. కాళ్ల ప‌గుళ్ల స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. శ‌రీరంలో వేడి అధికంగా ఉండ‌డం, పాదాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక పోవ‌డం, ఎక్కువ సేపు నిల‌బ‌డ‌డం, పొడి చ‌ర్మాన్ని క‌లిగి ఉండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కాళ్ల ప‌గుళ్ల స‌మ‌స్య వ‌స్తుంది. అంతేకాకుండా మ‌న‌ పాద ర‌క్ష‌ణ‌ల కార‌ణంగా కూడా కాళ్ల ప‌గుళ్లు వ‌స్తాయి. వేడి ఎక్కువ‌గా ఉన్న నీటితో స్నానం … Read more

Cracked Heels : పాదాల ప‌గుళ్ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. వారం రోజుల్లో మార్పు వ‌స్తుంది..!

Cracked Heels : మ‌న‌లో చాలా మంది పాదాల ప‌గుళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పాదాలు ప‌గ‌ల‌డం, పాదాలు తేమ లేకుండా పొడిబార‌డం, పాదాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పాదాలు ప‌గుళ్ల స‌మ‌స్య వ‌స్తుంది. అంతేకాకుండా పోష‌కాహార లోపం, పొడి నేల మీద ఎక్కువ స‌మ‌యం నిల‌బ‌డుతూ ఉండ‌డం, వ‌య‌స్సు పెర‌గ‌డం, మ‌ధుమేహం కార‌ణంగా కూడా పాదాల ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి. కొంత మంది ఈ పాదాల ప‌గుళ్ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోరు. దాని వ‌ల్ల స‌మ‌స్య తీవ్ర‌మై … Read more

Cracked Heels : ఇలా చేస్తే పాదాల ప‌గుళ్లు తగ్గిపోతాయి.. ఇక జ‌న్మ‌లో రావు..!

Cracked Heels : మ‌న‌లో చాలా మంది పాదాల‌ ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ ప‌గుళ్ల వ‌ల్ల పాదాలు అంద విహీనంగా క‌న‌బ‌డుతూ ఉంటాయి. పాదాల‌ ప‌గుళ్ల‌ను త‌గ్గించ‌డానికి ర‌క‌ర‌కాల క్రీముల‌ను, ఆయింట్ మెంట్ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ప‌గుళ్లు త‌గ్గినా శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించ‌దు. అయితే ఎటువంటి ఆయింట్‌మెంట్ల‌ను వాడ‌కుండా పాదాల‌ ప‌గుళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. పాదాల‌ను స‌రిగ్గా శుభ్ర‌ప‌ర‌చ‌క పోవ‌డం వల్ల మ‌లినాలు, మట్టి చేరి చ‌ర్మం గ‌ట్టి ప‌డి ప‌గుళ్లు ఏర్ప‌డ‌తాయి.ఇంట్లోనే … Read more