Ummetha Seeds : పాదాల పగుళ్లను తగ్గించే సులభమైన చిట్కా.. పాదాలు అందంగా మారుతాయి..!
Ummetha Seeds : మనలో చాలా మంది కాళ్ల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాళ్ల పగుళ్ల సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో వేడి అధికంగా ఉండడం, పాదాలను సరిగ్గా శుభ్రం చేసుకోక పోవడం, ఎక్కువ సేపు నిలబడడం, పొడి చర్మాన్ని కలిగి ఉండడం వంటి కారణాల వల్ల కాళ్ల పగుళ్ల సమస్య వస్తుంది. అంతేకాకుండా మన పాద రక్షణల కారణంగా కూడా కాళ్ల పగుళ్లు వస్తాయి. వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం … Read more









