Cracked Heels : ఈ చిట్కాలను పాటిస్తే.. మీ పాదాల పగుళ్లు మాయమైపోతాయి..!
Cracked Heels : చలికాలంలో సహజంగానే చర్మం పగులుతుంటుంది. చేతులు, కాళ్లపై చర్మం పగిలి దర్శనమిస్తుంది. దీంతో చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకునేందుకు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. అయితే కాళ్లు, చేతులపై చర్మాన్ని మృదువుగా మార్చుకోవడం సులభమే. కానీ చలికాలంలో చాలా మందికి పాదాలు పగులుతాయి. ఏం చేసినా.. ఏ చిట్కాను పాటించినా.. పాదాల పగుళ్లు అనేవి తగ్గవు. దీంతో ఇబ్బందులు పడుతుంటారు. పాదాలు చలికాలంలో సహజంగానే పగులుతాయి. కానీ కొందరికి పలు ఇతర కారణాల వల్ల … Read more









