ఆవాలతో ఏయే వ్యాధులను ఎలా నయం చేసుకోవచ్చో తెలుసా..?
మామూలుగా ఆవాలని అన్నిటిలోనూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీని పరిమాణం చాలా చిన్నగా ఉన్న ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీనిలో ఆయుర్వేద విలువలు కూడా ఉంటాయి. ఎన్నో రోగాల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది. ఆవాలలో పోషక విలువల తో పాటు ఔషధగుణాలు కూడా ఉంటాయి. ఐరన్, జింక్, మాంగనీస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్ధాలు కూడా దీనిలో ఉంటాయి. ప్రతి 100 గ్రాముల ఆవాల లో 9 నుంచి 82 … Read more









