వేస‌విలో వ‌చ్చే విరేచ‌నాలు త‌గ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!

వేసవి కాలంలో మ‌నం ఏ ఆహార ప‌దార్థాల‌ను తినాల‌న్నా ఆలోచించి తినాలి. ఎందుకంటే కొన్ని ఆహార ప‌దార్థాల‌ను వేస‌విలో తినరాదు. తింటే విరేచ‌నాలు అవుతాయి. వాటి వ‌ల్ల శ‌రీరంలో వేడి అధికంగా వ‌చ్చి విరేచ‌నాలు క‌లుగుతాయి. దీనికి తోడు ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగే వారు కూడా విరేచ‌నాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అయితే వ‌ర్షాకాలంలో ఏమో గానీ వేస‌విలో విరేచ‌నాలు అయితే ఇంకా ఎక్కువ జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే వేస‌విలో విరేచ‌నాల వ‌ల్ల ఒంట్లో ఉన్న నీరంతా … Read more