ఉల్లిపాయ పొట్టును ఇకపై పడేయకండి.. దీంతో కలిగే లాభాలు తెలుసా..?
మన భారతీయ వంటల్లో వివిధ కూరగాయలతో పోలిస్తే ఉల్లిపాయల్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఉల్లి తొక్కల్ని కనుక పడేయకుండా ఉంచి వాటిని ఉపయోగిస్తే ఎన్నో లాభాలు పొందొచ్చు. ఉల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఉల్లి తొక్కల్ని ఉపయోగించడం వల్ల అలర్జీలు తొలగిపోతాయి. దీనికోసం ఉల్లి తొక్కలని నీటిలో వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటితో ఉదయాన్నే ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల అలర్జీలు … Read more









