ప్రయాణాలలో వాంతులవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

చాలామందికి బస్ ప్రయాణం పడదు..బస్ లో ప్రయాణం చేసేప్పుడు వికారంగా,కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది..దాని ఫలితంగా వామిటింగ్ కూడా అవుతుంది… ఎక్కువగా తిరుమలకు లేదంటే ఏదన్నా ఘాట్ రోడ్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యనుండి బయటపడవచ్చు.. చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, … Read more

బస్సు ఎక్కితే చాలు వాంతులవుతున్నాయా? ఇలా చేయండి

చాలామందికి ప్రయాణాలంటే ఇష్టం ఉన్నా బస్సు పడకపోవడంతో విరమించుకుంటుంటారు. బస్సు ఎక్కితే చాలు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాంతో వాంతులు అవుతాయి. దీని నుంచి బయటపడేందుకు ఇలా చేయండి. బస్సులు ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులకు వాంతులు అవుతుంటాయి. నార్మల్‌గా కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. చిన్న అల్లం ముక్కను బుగ్గలోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే అల్లంతో కాల్షియం, … Read more

ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?

ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి.. వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది. మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత,,,ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్‌ రోడ్డు ప్రయాణం, వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్‌ సిక్‌ నెస్‌ ప్రధానంగా 2 … Read more

Motion Sickness : ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Motion Sickness : ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది. మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్‌ రోడ్డు ప్రయాణం వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్‌ … Read more

Motion Sickness : ప్ర‌యాణాల్లో వాంతులు కాకుండా ఉండాలంటే.. ఈ అద్భుత‌మైన చిట్కాలు ప‌నిచేస్తాయి..!

Motion Sickness : చాలా మందికి ప్రయాణాలు చేయాలి అంటే చాలా ఇష్టం. పని ఒత్తిడి నుంచి బయట పడడానికి ఫ్యామిలీతో కలిసి దూరప్రాంతాలకు ప్రయాణం అవుతుంటారు చాలా మంది. మరికొంత మందికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతాయి అనే భావనతో ప్రయాణం చెయ్యాలంటే భయపడిపోతుంటారు. చాలా మందికి బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవకుండా ఉండాలంటే … Read more

ప్ర‌యాణ సమ‌యాల్లో వాంతులు అవ‌కుండా ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో స‌హ‌జంగానే కొంద‌రికి వాంతులు అవుతుంటాయి. కొంద‌రికి బ‌స్సు ప్ర‌యాణం ప‌డ‌దు. కొంద‌రికి కార్ల‌లో ప్ర‌యాణిస్తే వాంతులు అవుతాయి. కొందరికి రైలు లేదా విమాన ప్ర‌యాణం ప‌డ‌దు. ఇలా రక ర‌కాలుగా ఉంటారు. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ప్ర‌యాణాల్లో క‌లిగే వికారం, అయ్యే వాంతుల‌ను నివారించ‌వచ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * ప్ర‌యాణం చేసే ముందు లేదా ప్ర‌యాణం మ‌ధ్యలో అల్లం ముక్క‌లు వేసి మ‌రిగించిన డికాష‌న్ లేదా అల్లం … Read more