క‌ళ్లు పొడిబార‌డం, దుర‌ద‌లు, మంట‌లు ఉన్నాయా..? ఇలా చేయండి..!

ఒక‌ప్పుడంటే రోజంతా బ‌య‌ట క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారు. కానీ ఇప్పుడ‌లా కాదుగా, నిత్యం ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు… వీటిపైనే ప‌ని. దీంతో నేత్ర సంబంధ స‌మ‌స్య‌ల బారిన ప‌డేవారు పెరుగుతున్నారు. కొంద‌రికి దృష్టి కూడా స‌రిగ్గా ఆన‌క‌పోతుండ‌డం వ‌ల్ల అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఇంకా కొంద‌రు రోజంతా క‌ళ్లు పొడిబార‌డం, మంట‌లు, దుర‌ద‌లు, కంటి నుంచి నీరు కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే … Read more

మీ క‌ళ్లు త‌ర‌చూ పొడి బారుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

ఈ రోజుల్లో చాలా మంది నిత్యం టీవీల‌కి అతుక్కుపోవ‌డం లేదంటే మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌తో ఎక్కువ స‌మయం గ‌డ‌ప‌డం వంటివి చేస్తున్నారు. దీని వ‌ల‌న కొంద‌రి క‌ళ్లు పొడిబార‌డం కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కళ్లు తరచూ పొడిబారుతున్న‌ట్టైతే, మీ కళ్లు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేకపోతున్న‌ట్టే అని అనుకోవాలి. కన్నీళ్లు కళ్లను శుభ్రపరచడంతో పాటు, వాటిని తేమగా ఉంచడం ద్వారా కంటి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. కళ్లలో కన్నీళ్లు చాలా త్వరగా ఆవిరైపోయే పరిస్థితిలో కళ్లు … Read more

క‌ళ్లు పొడిబార‌డం అంటే ఏమిటి ? దాంతో ఎలాంటి ఇబ్బందులు క‌లుగుతాయి.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి ?

కళ్ళు పొడిబారడం అంటే క‌ళ్ల‌లో ఉండే తేమ ఆరిపోవడం. మ‌న క‌ళ్ల‌ను ఎప్పుడూ త‌డిగా ఉంచేందుకు కొన్ని ర‌కాల ద్ర‌వాలు స్ర‌వించ‌బ‌డ‌తాయి. వాటితో క‌ళ్ల‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. అయితే క‌ళ్ల‌లో ఉండే ఆ ద్ర‌వాలు ఎండిపోతాయి. దీంతో క‌ళ్లు పొడిబార‌తాయి. క‌ళ్లు పొడి బారేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. క‌ళ్ల‌కు స‌రైన ల‌క్ష‌ణ లేక‌పోవ‌డం, దుమ్ము, ధూళిలో ఎక్కువ‌గా గ‌డ‌ప‌డం, కంప్యూట‌ర్లు, ఫోన్లు, టీవీల‌ను అతిగా చూడ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల క‌ళ్లు పొడిబారుతుంటాయి. క‌ళ్ల‌లో … Read more