మీ ముఖంపై ఉండే అవాంఛిత రోమాల‌ను ఇలా తొల‌గించుకోండి..!

చాలా మంది ముఖం పైన అన్ వాంటెడ్ హెయిర్ ఉంటుంది. ఇది వాళ్ళ అందాన్ని పాడు చేస్తుంది. అందుకని తొలగించుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాని ట్రై చేయండి. ఎర్ర కందిపప్పుని మీరు స్క్రబ్ లాగ వాడితే కచ్చితంగా ఈ హెయిర్ అనేది పోతుంది రంధ్రాలు కూడా తగ్గుతాయి. స్క్రబ్ చేయడం వలన చర్మంపై ట్యాన్ కూడా పోతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలల్లో కొంచెం ఎర్ర … Read more

అవాంఛిత రోమాలు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

అవాంఛిత రోమాలు (unwanted hair) అంటే సాధారణంగా శరీరంలో ఉండకూడని లేదా చూడటానికి అసహ్యంగా కనిపించే వెంట్రుక‌లు. ఇవి ముఖం, గడ్డం, ఛాతీ, చేతులు, కాళ్లు మొదలైన ప్రాంతాల్లో పెరుగుతాయి. అవాంఛిత రోమాలకు హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, కొన్ని వైద్య పరిస్థితులు వంటివి కారణం కావచ్చు. అవాంఛిత రోమాలను తొలగించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వ్యాక్సింగ్.. ఇది జుట్టును మూలంతో సహా తొలగిస్తుంది. కొంతకాలం పాటు జుట్టు తిరిగి రాకుండా చేస్తుంది. థ్రెడింగ్ లో జుట్టును … Read more

Unwanted Hair : పెద‌వుల‌పై మీసాల్లా వ‌చ్చే అవాంఛిత రోమాల‌ను మ‌హిళ‌లు ఇలా సింపుల్‌గా తొల‌గించుకోవ‌చ్చు తెలుసా..?

Unwanted Hair : అందం విష‌యంలో పురుషుల కన్నా మ‌హిళ‌లే ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. అయితే అవాంఛిత రోమాల కార‌ణంగా కొంద‌రు మ‌హిళ‌లు అంద విహీనంగా క‌న‌బ‌డ‌తారు. ముఖ్యంగా పెద‌వుల‌పై మీసాల‌లా వ‌చ్చే వెంట్రుక‌ల‌తో చాలా మంది మ‌హిళ‌లు ఇబ్బందులు ప‌డ‌తారు. వాటిని తొల‌గించుకోవ‌డం కోసం అనేక ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తారు. అయితే కింద ఇచ్చిన టిప్స్ పాటిస్తే అలాంటి వెంట్రుక‌ల‌ను ఎంతో సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. అంతే కాదు, ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది కూడా. … Read more

Unwanted Hair : అవాంఛిత రోమాలను తొల‌గించుకునేందుకు అద్భుత‌మైన చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..

Unwanted Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అమ్మాయిలు, మ‌హిళ‌లు అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. పెద‌వుల‌పై మీసాల్లాగా కొంద‌రికి అవాంఛిత రోమాలు వ‌స్తుంటాయి. అలాగే శ‌రీరంపై ప‌లు ఇత‌ర ప్ర‌దేశాల్లోనూ అవాంఛిత రోమాలు వ‌స్తుంటాయి. దీంతో న‌లుగురిలో తిర‌గ‌లేక ఇబ్బందులు ప‌డుతుంటారు. ఎన్నో క్రీములు గ‌ట్రా కూడా ట్రై చేసి ఉంటారు. కానీ ఎలాంటి ఫ‌లితం ల‌భించ‌క తీవ్ర అవ‌స్థలు ప‌డుతుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన ఓ అద్భుత‌మైన చిట్కాను పాటించ‌వ‌చ్చు. … Read more

Facepack For Unwanted Hair : ఈ ప్యాక్‌ను వాడితే చాలు.. ముఖంపై ఉండే వెంట్రుక‌లు ఇట్టే పోతాయి..!

Facepack For Unwanted Hair : మ‌న‌లో చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. శ‌రీరంలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అవాంఛిత రోమాల వ‌ల్ల‌ తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి ముఖం అంద విహీనంగా క‌న‌బ‌డుతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి లేజ‌ర్ చికిత్స‌ను తీసుకుంటూ ఉంటారు. దీని వ‌ల్ల ఫ‌లితం ఉన్న‌ప్ప‌టికి ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. అయితే లేజ‌ర్ ట్రీట్ మెంట్ కు బ‌దులుగా … Read more

Unwanted Hair : అవాంఛిత రోమాలు తొల‌గిపోయేందుకు.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కా..

Unwanted Hair : ప్ర‌స్తుత కాలంలో అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డే స్త్రీల సంఖ్య ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు హార్మోన్ల‌కు సంబంధించిన మందుల‌ను వాడ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో ఈ స‌మ‌స్య త‌లెత్తుతోంది. ఈ అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకోవ‌డానికి మార్కెట్ లో దొరికే సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడ‌డంతోపాటు వ్యాక్సింగ్ వంటి ప‌ద్ద‌తుల‌ను కూడా అనుస‌రిస్తుంటారు. వీటిని త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ఈ అవాంఛిత రోమాల‌ను తొల‌గించుకోవ‌డానికి స‌హ‌జసిద్ధ‌ మార్గాల‌ను … Read more