పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

వ‌ర్షాకాలంలో డ్రై స్కిన్ కొంద‌రిని వేధిస్తుంటుంది. దీనికి తోడు చర్మంపై మృత కణాలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. హోమ్ రెమిడీస్ తో వీటినుండి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అరకప్పు పాలల్లో నాలుగు స్పూన్ల శనగపిండి, కొద్దిగా బాదం నూనె చేర్చి పేస్టులా చేయండి. దీనిని రోజూ ఒంటికి నలుగులా పట్టించి, తర్వాత స్నానం చేస్తే చర్మంపై మృతకణాలు తొలగి నిగనిగలాడుతుంది. రెండు స్పూన్ల ఓట్స్ లో కొద్దిగా పాలు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ … Read more

చ‌ర్మం పొడిగా మారి ఇబ్బందులు పెడుతుందా.. అయితే ఇలా చేయండి..!

ఈ కాలం మొదలవగానే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పొడి చర్మం. శరీరంలో ఉండే తేమ తగ్గిపోయి, చర్మం పొడిబారడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించదు. వీటితో పాటు మృతకణాలు పొట్టు లా కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఒక్కటే. ప్రతి రోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం,చర్మానికి తేమ ఉండేటట్టు చూసుకోవడం. పొడి చర్మం నుండి విముక్తి పొందడానికి మాయిశ్చరైజింగ్ ఎంతో అవసరం. ప్రతి రోజు తప్పకుండా ముఖానికి , … Read more