చెమ‌ట అధికంగా వ‌స్తూ శ‌రీరం దుర్వాస‌న‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

కొంత మందికి చెమట విపరీతంగా పడుతుంది ముఖ్యంగా చంకల్లో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది దాంతో దుర్వాసన కలుగుతుంది. అలానే చంకల్లో చెమట ఎక్కువగా పట్టడం వలన దురద వంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే బయటికి వెళ్ళినప్పుడు చంకల్లో చెమట పడితే చూడడానికి అస్సలు బాగోదు.చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు పైగా చెమట వలన దుస్తుల‌పై మరకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం ఖరీదైన బట్టలు వేసుకుంటే పాడైపోతాయి. అయితే … Read more