డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత గర్భిణీలలో స్ట్రెచ్ మార్క్స్ చాలా సహజం. చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతూ ఉంటారు. స్ట్రెచ్ మార్క్స్ ని తొలగిపోవాలంటే కచ్చితంగా మీరు వీటిని పాటించాలి. గర్భం దాల్చిన తర్వాత మహిళల్లో స్ప్రెచ్ మార్క్స్ అనేవి ఉండిపోతుంటాయి. దాంతో చాలా మంది రకరకాల క్రీమ్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో పొట్ట కండరాలతో పాటుగా చర్మం కూడా బాగా టైట్ గా అయిపోతుంది. దానితో స్ట్రెచ్ మార్క్స్ … Read more

డెలివ‌రీ త‌ర్వాత పొట్ట ద‌గ్గ‌ర క‌నిపించే స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే 5 వ‌స్తువులు!

ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట పెరుగుదల,డెలివరీ అయిన‌ తర్వాత పొట్ట ప్రాంతంలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడి ఆడవాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. బ్రెస్ట్ విస్తరించడం వల్ల అక్కడకూడా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.అంతే కాకుండా ప్యూబెర్టి లేదా ఎక్సెస్ వెయింట్ లాస్ .. ఎక్సెస్ బాడీ వెయిట్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ వ‌స్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ను మనం ఇంట్లో స్వయంగా తొలగించుకోవచ్చు. అయితే ఇవి పూర్తిగా తొలగిపోవు కానీ, కొంత వరకూ షేడ్ అయిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ ను … Read more

స్ట్రెచ్ మార్క్స్‌.. ఏం చేసినా పోవ‌డం లేదా..? ఈ 2 చిట్కాల‌ను ట్రై చేయండి..!

స్ట్రెచ్‌ మార్క్స్‌. మహిళలను బాగా ఇబ్బందికి గురిచేసే సమస్యల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా గర్బధారణ సమయంలో మహిళల పొట్టపై ఈ స్ట్రెచ్‌ మార్క్స్‌ వస్తాయి. ఇంతకూ స్ట్రెచ్‌ మార్క్స్‌ అంటే ఏంది అనుకుంటున్నారా? అదేనండీ పొట్టపై చారలు ఏర్పడటం. ఈ చారలు రావడం అనేది అనారోగ్య సమస్య కాకపోయినా.. తమ చర్మంపై అవి వికారంగా ఉన్నాయని మహిళలు బాధపడుతుంటారు. అసలు ఈ స్ట్రెచ్‌ మార్క్స్‌ ఎందుకు వస్తాయంటే.. గర్బధారణ సమయంలో బిడ్డ పెరిగినాకొద్ది పొట్ట సాగుతుంది. … Read more

ఛాతీ, తొడలు, పొట్టపై ఏర్పడే చారలు తొలగించుకునేందుకు చిట్కాలు..!

ప్రసవం తర్వాత మహిళలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతాయి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా సరే డెలివరీ తర్వాత ఆడవాళ్లు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. అందులో ముఖ్యంగా పొట్ట మీద ఏర్పడే గీతలు కూడా ఉంటాయి. దీని వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తల్లిగా మారాక ఇదవరకు చర్మ సౌందర్యం పొందటం కోసం వారు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. స్ట్రెచ్ మార్క్స్ ఉండటం వల్ల పొట్ట మీద గీతల్లా కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ తర్వాత అదే డెలివరీ … Read more

Stretch Marks : స్ట్రెచ్ మార్క్స్‌పై దీన్ని రాస్తే చాలు.. చ‌ర్మం పూర్తిగా మారిపోతుంది..

Stretch Marks : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. స్త్రీలల్లో పిరుదులు, తొడ‌ల భాగాల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. అలాగే పురుషుల్లో పొట్ట భాగంలో, వీపు భాగంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. ఇలా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల చ‌ర్మం సాగీ చార‌లు ఏర్ప‌డుతుంటాయి. పొట్ట‌, న‌డుము భాగంలో, భుజాలు, తొడ‌లు, చంక‌ల భాగాల్లో ఎక్కువ‌గా చ‌ర్మంపై చార‌లు ఎక్కువ‌గా ఏర్ప‌డుతుంటాయి. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే ప్ర‌తి ఒక్క‌రిలో ఈ స‌మ‌స్య‌ను … Read more

Stretch Marks : స్ట్రెచ్ మార్క్‌ల‌ను సుల‌భంగా తొల‌గించుకునే చిట్కా.. బాగా ప‌నిచేస్తుంది..

Stretch Marks : గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో అలాగే ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో పొట్ట‌పై చార‌లు ఏర్ప‌డ‌డం కూడా ఒక‌టి. పొట్ట‌పై చ‌ర్మం సాగే స‌మ‌యంలో అదే విధంగా చ‌ర్మం మ‌ర‌లా సాధార‌ణ స్థితిలోకి వ‌చ్చే స‌మ‌యంలో చ‌ర్మంపై చార‌లు ఏర్ప‌డ‌తాయి. కేవ‌లం మ‌హిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. లావుగా ఉండి బ‌రువు త‌గ్గి సన్న‌గా అయిన త‌రువాత కూడా చ‌ర్మంపై చార‌లు వ‌స్తాయి. కేవ‌లం పొట్ట మీదే … Read more