ఆయుర్వేదంలో సాధారణ మూలికలు.. ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలు..

పురాతన కాలం నుండే ఆయుర్వేద మూలికలు అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాన్ని అందించాయి. ఇది నేరుగా అనారోగ్యానికి చికిత్స చేయ‌దు. మ‌న‌స్సు, శ‌రీరం, ఆత్మ‌ల‌ను స‌మ‌తుల్యం చేస్తుంది. దీని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడంపై దృష్టి పెడుతుంది. ఈ క్ర‌మంలో అనారోగ్యాలు త‌గ్గుతాయి. అలాగే స‌రైన ఆహారం తీసుకోవాల‌ని, వ్యాయామం చేయాల‌ని, ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలిని క‌లిగి ఉండాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. ఆయుర్వేదం అనే పదం రెండు సంస్కృత … Read more

ఆయుర్వేద ప్రకారం రాత్రిపూట తినాల్సిన, తినకూడని ఆహారాలు ఇవే..!

ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాల విషయంలో చాలా మంది అనేక జాగ్రత్తలను తీసుకుంటారు. చక్కని పౌష్టికాహారం తీసుకుంటారు. బాగానే ఉంటుంది. కానీ రాత్రి పూట కూడా అలాంటి ఆహారమే తీసుకోవాలి. అయితే చాలా మంది రాత్రి పూట ఎక్కువగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాలను తింటారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆయుర్వేద ప్రకారం రోజులో చివరి భాగాన్ని కఫ దోషం నియంత్రిస్తుంది. కనుక కఫ దోషాన్ని సమం చేసే ఆహారాలను మాత్రమే మనం రాత్రి పూట … Read more

ఆయుర్వేదం ప్ర‌కారం నిత్యం 6 రుచుల ఆహారాల‌ను తీసుకోవాలి.. ఎందుకంటే..?

ఉగాది పండుగ రోజున స‌హ‌జంగానే చాలా మంది ఆరు రుచుల క‌ల‌యిక‌తో ఉగాది ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి కేవ‌లం ఆ ఒక్క రోజు మాత్ర‌మే కాదు, నిత్యం ఆరు ర‌కాల రుచుల‌కు చెందిన ఆహారాల‌ను ప‌రిమితంగా తీసుకోవాల‌ని ఆయుర్వేదం చెబుతోంది. అవును.. నిత్యం ఆరు ర‌కాల రుచులు ఉండే ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఇక ఏయే రుచి ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు … Read more