భోజనానికి ముందు స్వీట్‌ తీనే అలవాటుందా?

మధాహ్న భోజనాల్లో ఎక్కువగా అన్నానికి ముందు స్వీట్లు సేవించమని వడ్డిస్తారు. కానీ, స్వీట్‌ ముందుగా తినకుండా భోజనం మొత్తం అయిన తర్వాత తింటుంటారు. అలా తినడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనికో ప్రత్యేకత కూడా ఉందంటున్నారు ఆరోగ్యనిపుణులు. అసలు భోజనానికి ముందు స్వీట్లు ఎందుకు పెడతారు? తినడం వల్ల ఏమవుతుంది? అనే అంశాలను తెలుసుకుందాం. అన్నదానం, రెస్టారెంట్లు, హోటల్స్‌లో అన్నం వడ్డించే ముందు తీపి రుచి చూపిస్తారు. ఇది కొత్త పరిచాయలకు ప్రతీక మాత్రమే కాదు. ఆరోగ్యానికి … Read more

తీపి తినాల‌నే కోరిక‌ను కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేయండి..!

తీపి పదార్థాలంటే మ‌న‌లో అధిక‌శాతం మందికి ఇష్టం ఉంటుంది. చ‌క్కెర‌తో చేసే ఏ వంట‌కాన్ని అయినా చాలా మంది ఇష్టంగా తింటారు. తినుబండారాలు, జంక్‌ఫుడ్‌, ఇత‌ర బేక‌రీ ఐట‌మ్స్‌.. ఏవైనా స‌రే.. తీపి ప‌దార్థం అంటే చాలా మందికి మ‌క్కువ ఎక్కువ‌. కానీ ఆయా ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, స్థూల‌కాయం, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. క‌నుక వాటిని అతిగా తినర‌దు. అయితే కొంద‌రు తీపి ప‌దార్థాల‌ను తినే యావ‌ను కంట్రోల్ చేసుకుంటారు. కానీ కొంద‌రు … Read more

Sweets : తీపి ప‌దార్థాల‌ను తిన్న వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కండి.. ఎందుకంటే..?

Sweets : మ‌నం రోజూ వారి జీవితంలో తెలిసి తెలియ‌క కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటాము. ఈ పొర‌పాట్ల వ‌ల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తూ ఉంటుంది. అలాగే వీటి కార‌ణంగా మ‌నం జీవితాంతం బాధ‌ప‌డాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఇలా మ‌నం చేసే పొర‌పాట్ల‌ల్లో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌లో చాలా మంది తీపి ప‌దార్థాల‌ను ఇష్టంగా తింటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా తీపి ప‌దార్థాల‌ను, స్వీట్ ల‌ను … Read more

Panchadara Kommulu : తియ్య తియ్య‌ని పంచ‌దార కొమ్ములు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్క‌సారి ట్రై చేసి చూడండి..!

Panchadara Kommulu : మ‌నం పంచ‌దార‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పంచ‌దారను ఉప‌యోగించే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పంచ‌దార శ‌రీరానికి హానిని క‌లిగిస్తుంది క‌నుక అప్పుడ‌ప్పుడూ మాత్ర‌మే దీనితో వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తీసుకోవాలి. పంచ‌దారతో చేసుకోద‌గిన వంట‌కాల్లో పంచ‌దార కొమ్ములు ఒక‌టి. ఈ కొమ్ములు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పంచ‌దార కొమ్ముల‌ను ఎలా … Read more

Goja : ఎంతో రుచిక‌ర‌మైన తియ్య‌ని బెంగాలీ స్వీట్ గోజా.. త‌యారీ ఇలా..!

Goja : గోజా.. ఇది ఒక తీపి వంట‌కం. దీని గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు కానీ బెంగాలీల‌కు మాత్రం ఈ వంట‌కం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. బెంగాలీలు త‌యారు చేసే తీపి వంట‌కాల్లో ఈ గోజా ఒక‌టి. ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేయ‌డం చాలా స‌లుభం. ఎంతో రుచిగా ఉండే ఈ గోజాను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Thokkudu Laddu : తొక్కుడు ల‌డ్డూను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే వాహ్వా అంటూ తినాల్సిందే..!

Thokkudu Laddu : మ‌నకు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో తొక్కుడు ల‌డ్డూలు కూడా ఒక‌టి. ఈ ల‌డ్డూల రుచి గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఈ ల‌డ్డూలు ఉంటాయి. ఈ తొక్కుడు ల‌డ్డూల‌ను మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తొక్కుడు ల‌డ్డూల‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తొక్కుడు ల‌డ్డు త‌యారీకి కావల్సిన … Read more

Biyyam Payasam : బియ్యంతోనూ పాయ‌సం చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Biyyam Payasam : పాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేసే తీపి వంట‌కాలు ఎంత‌గా రుచిగా ఉంటాయో మ‌నంద‌రికి తెలిసిందే. పాల‌తో త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో రైస్ కీర్ కూడా ఒక‌టి. ఈ కీర్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ కీర్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని పిల్ల‌లు కూడా చాలా సుల‌భంగా త‌యారు చేయ‌గ‌ల‌రు. రుచిగా ఉండ‌డంతో పాటు త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోగ‌లిగే … Read more

Kobbari Undalu : వంట‌రాని వారు కూడా కొబ్బ‌రి ఉండ‌ల‌ను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Kobbari Undalu : మ‌నం ప‌చ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చికొబ్బ‌రిని నేరుగా తిన‌డానికి బ‌దులుగా దీనిని బెల్లంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప‌చ్చి కొబ్బ‌రిని బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీనత స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా బెల్లాన్ని, ప‌చ్చికొబ్బ‌రిని క‌లిపి ఉండ‌లుగా త‌యారు చేసుకుని కూడా తింటారు. బెల్లం, … Read more

Poornam Burelu : పూర్ణం బూరెల‌ను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు.. ఏమీ మిగ‌ల్చ‌రు..

Poornam Burelu : పూర్నం బూరెలు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. నెయ్యి వేసుకుని తింటే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది పూర్ణం బూరెలు అన‌గానే వీటిని త‌యారు చేసుకోవడం మ‌న‌కు తెలిసిందేగా అనుకుంటూ ఉంటారు. త‌ర‌చూ చేసే పూర్ణం బూరెల కంటే కింద చెప్పిన విధంగా చేసే పూర్ణం బూరెలు ఎన్ని గంట‌లైనా క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉంటాయి. రుచిగా, చ‌క్క‌గా పైన పిండి ప‌లుచ‌గా ఉండేలా ఈ పూర్ణం బూరెల‌ను ఎలా త‌యారు … Read more

Instant Mysore Pak : మైసూర్ పాక్‌ను ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Instant Mysore Pak : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే తీపి ప‌దార్థాల్లో మైసూర్ పాక్ ఒక‌టి. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ మైసూర్ పాక్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాగే దీనిని గుల్ల‌గుల్ల‌గా త‌యారు చేయ‌డం అంద‌రికి రాదు. కానీ ఈ మైసూర్ పాక్ ను అదే రుచితో చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ … Read more