Panchadara Kommulu : తియ్య తియ్యని పంచదార కొమ్ములు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..!
Panchadara Kommulu : మనం పంచదారను ఉపయోగించి రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పంచదారను ఉపయోగించే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పంచదార శరీరానికి హానిని కలిగిస్తుంది కనుక అప్పుడప్పుడూ మాత్రమే దీనితో వంటకాలను తయారు చేసుకుని తీసుకోవాలి. పంచదారతో చేసుకోదగిన వంటకాల్లో పంచదార కొమ్ములు ఒకటి. ఈ కొమ్ములు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పంచదార కొమ్ములను ఎలా … Read more









