Biyyam Payasam : బియ్యం పాయసాన్ని ఇలా కుక్కర్ లో రుచిగా త్వరగా చేయండి.. అందరూ ఇష్టంగా తింటారు..
Biyyam Payasam : మనం వంటింట్లో అప్పుడప్పుడూ పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. పాయాసాన్ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పాయసం రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే బియ్యం పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు … Read more









