Besan Barfi Recipe : శ‌న‌గ‌పిండితో బేస‌న్ బ‌ర్ఫీ.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది..

Besan Barfi Recipe : శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దీనితో చిరుతిళ్ల‌తో పాటు తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బేసన్ బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఈ బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ బేస‌న్ బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి … Read more

Madatha Kaja Recipe : అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా.. మ‌డ‌త కాజాల‌ను ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..

Madatha Kaja Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి ప‌దార్థాల్లో మ‌డ‌త కాజా కూడా ఒక‌టి. దీని రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. తీపిని ఇష్ట‌ప‌డే వారు వీటిని మ‌రింత ఇష్టంగా తింటారు. మ‌డ‌త కాజాల‌ను ఇంట్లో త‌యారు చేసుకోలేమ‌ని చాలా మంది భావిస్తారు. కానీ అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే ఈ మ‌డ‌త కాజాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే … Read more

Sweets : ఆయుర్వేద ప్ర‌కారం.. తీపి ప‌దార్థాల‌ను భోజ‌నానికి ముందు తినాలా, త‌రువాతా.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Sweets : తీపి ప‌దార్థాలు అంటే స‌హజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కొందరు రోజులో త‌మ‌కు ఇష్ట‌మైన‌, సౌక‌ర్య‌వంత‌మైన స‌మ‌యాల్లో తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రు భోజ‌నానికి ముందు తీపి తింటే.. కొంద‌రు భోజ‌నం ముగియ‌గానే వాటిని తింటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం తీపి ప‌దార్థాల‌ను ఎప్పుడు తినాలి ? అందుకు స‌రైన స‌మ‌యం ఏది ? భోజ‌నానికి ముందు వాటిని తినాలా ? లేక భోజ‌నం చేసిన త‌రువాత తీపి ప‌దార్థాల‌ను … Read more

Sugar : చ‌క్కెర లేదా తీపి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే.. మీ శ‌రీరంలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..!

Sugar : సాధార‌ణంగా చాలా మంది రోజూ ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను తింటుంటారు. భిన్న రుచులు ఉండే ఆహారాల‌ను తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు తీపి అంటే ఇష్ట ప‌డితే కొంద‌రికి కారం అంటే ఇష్టం ఉంటుంది. కొంద‌రు పులుపు, ఇంకొంద‌రు వ‌గ‌రు.. అంటే ఇష్టంగా తింటారు. అయితే తీపి అంటే ఇష్ట ప‌డే వారే స‌హ‌జంగా ఎక్కువ‌గా ఉంటారు. ఈ క్ర‌మంలో వారు రోజూ తీపి లేదా చ‌క్కెరతో త‌యారు చేసే ప‌దార్థాల‌ను తింటుంటారు. అయితే ఇలా … Read more

భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుందో తెలుసా ?

సాధార‌ణంగా చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రు సోంపు గింజ‌లు లేదా పండ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. అయితే ఇవి తింటే ఫ‌ర్వాలేదు, కానీ భోజనం చేశాక తీపి ప‌దార్థాల‌ను తింటేనే ప్ర‌మాదం. అస‌లు భోజ‌నం చేశాక ఎవ‌రికైనా సరే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుంది ? దీని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా భార‌తీయ ఆహార విధానంలో కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్థాలు) ఒక భాగం. ఇవి … Read more

తీపి తినాల‌నే కోరిక‌ను అణ‌చుకోలేక‌పోతున్నారా ? అయితే ఇలా చేయండి..!

మ‌న‌లో అధిక శాతం మందికి భోజ‌నం చేయ‌గానే తీపి ప‌దార్థాల‌ను తినే అల‌వాటు ఉంటుంది. కొంద‌రు స్వీట్ల‌ను చూస్తే చాలు, ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు వాటిని లాగించేద్దామా ? అని ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. స్వీట్ల‌ను చూస్తే చాలు వెంట‌నే తినేస్తారు. ఎంత తినొద్ద‌ని కోరిక‌ను అణ‌చుకుందామ‌నుకున్నా.. ఆ ప‌నిచేయ‌లేరు. తీపి రుచి అంటే ప‌డి చ‌చ్చిపోతారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను తీపికి బ‌దులుగా తీసుకోవ‌చ్చు. దీంతో తీపి తినాల‌నే కోరిక న‌శిస్తుంది. త‌ద్వారా … Read more