Poornam Burelu : పూర్ణం బూరెలను ఇలా చేస్తే.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు.. ఏమీ మిగల్చరు..
Poornam Burelu : పూర్నం బూరెలు.. ఇవి మనందరికి తెలిసినవే. నెయ్యి వేసుకుని తింటే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది పూర్ణం బూరెలు అనగానే వీటిని తయారు చేసుకోవడం మనకు తెలిసిందేగా అనుకుంటూ ఉంటారు. తరచూ చేసే పూర్ణం బూరెల కంటే కింద చెప్పిన విధంగా చేసే పూర్ణం బూరెలు ఎన్ని గంటలైనా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. రుచిగా, చక్కగా పైన పిండి పలుచగా ఉండేలా ఈ పూర్ణం బూరెలను ఎలా తయారు … Read more









