Kamanchi Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా.. ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Kamanchi Plant : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్లో కామంచి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌నిపించ‌దు. కామంచి మొక్కకు ఎరుపు, న‌లుపు రంగుల్లో కాయ‌లు గుత్తు గుత్తులుగా కాస్తాయి. ఈ మొక్క ఆకులు మిర‌ప చెట్టు ఆకుల లాగా ఉంటాయి. కామంచి మొక్క ఆకులు, పండ్లు, కాండం అన్నీ ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌కు ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేప‌నంగా … Read more

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. లివ‌ర్ ను పూర్తిగా బాగు చేస్తుంది.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌న‌కు ఔష‌ధాలుగా ఉప‌యోగ‌ప‌డే ఎన్నో మొక్క‌లు ఉన్నాయి. కానీ మ‌నకు వాటి గురించి తెలియ‌దు. ఈ మొక్క‌లు స‌హ‌జంగానే గ్రామాల్లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తుంటాయి. వీటిల్లో ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో కామంచి మొక్క ఒక‌టి. ఇది చిన్న‌గా, ద‌ట్టంగా పెరుగుతుంది. కామంచి మొక్క ట‌మాటా జాతికి చెందిన‌ది. దీన్నే కామాక్షి చెట్టు అని కూడా అంటారు. మిర‌ప చెట్టులా పెరుగుతుంది. దీనికి చిన్న చిన్న పండ్లు పండుతాయి. … Read more