మహిళలకు డయాబెటిస్ ఉంటే వారి గర్భంలో ఉన్న శిశువులకు కూడా అది వస్తుందా..?
గర్భవతి మహిళలలో హార్మోన్ల స్ధాయి పెరగటం వలన డయాబెటీస్ వచ్చే అవకాశాలుంటాయి. స్వీట్లు అధికంగా తినడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటం ఈ సమస్యకు కారణంగా చెప్పవచ్చు. గర్భవతిలో వచ్చే షుగర్ వ్యాధి డెలివరీ సమస్యలను కూడా కలిగిస్తుంది. సాధారణంగా గర్భం ధరించిన తర్వాత మహిళలకు తిండిపై అధిక ధ్యాస ఏర్పడి తీపి పదార్ధాలు సైతం అధికంగా తినటంతో ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే, గర్భవతులకు వచ్చే డయాబెటీస్ ఆహార మార్పు, ఒత్తిడి కలిగించని జీవన విధానం, … Read more









