Buddha Idol : బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి.. వాస్తు ప్రకారం ఇలా పెట్టుకోండి..!
Buddha Idol : ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ ఇల్లు ని అందంగా ఉంచుకోవాలని, అందంగా అలంకరిస్తూ ఉంటారు. చాలామంది, ఇళ్లల్లో అలంకరణ కోసం బుద్ధుడు విగ్రహాలని పెడుతుంటారు. అలానే, కొంతమంది ఇంట్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే, బుద్ధుడు విగ్రహాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. బుద్ధ విగ్రహాన్ని ఇష్టం నచ్చిన చోట పెట్టకూడదని, పండితులు చెప్పడం జరిగింది. బుధుడు శాంతికి చిహ్నం. బుద్ధుని విగ్రహం ఇంట్లో ఉంటే,…