Maharshi Old Movie : క‌ల్ట్ సినిమాగా రూపొందిన మ‌హ‌ర్షి మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది.. కార‌ణం ఇదేనా?

Maharshi Old Movie : ఈ నాటి ప్రేక్ష‌కుల‌కి మ‌హ‌ర్షి చిత్రం అంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం గుర్తుకు వస్తుంది.ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొంది పెద్ద విజ‌య‌మే సాధించింది. అయితే మ‌హేష్ మహ‌ర్షి క‌న్నా ముందు వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హ‌ర్షి అనే చిత్రం రూపొందింది. దీనిని క‌ల్ట్ మూవీగా రూపొందించారు. ఈ మూవీలో పాటలు, హీరోగా నటించిన రాఘవ పర్ఫామెన్స్ అద్భుతం అని చెప్పాలి.. మహర్షి సినిమాకి సంగీతాన్ని ఇళయరాజా అందించారు.ఇందులోని…

Read More