Bangles : స్త్రీలు గాజులను ఎలా పడితే అలా వేటిని పడితే వాటిని ధరించరాదు.. ఇలా ధరిస్తే లక్ష్మీ కటాక్షమే..!
Bangles : పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా గాజులని వేసుకుంటూ ఉంటుంది. ఆడవారు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేది పండితులు చెప్పారు. ఆడవారు గాజులు ఏ విధంగా వేసుకుంటే లక్ష్మి కటాక్షం లభిస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే తెలుసుకోవచ్చు. మనకి రకరకాలు గాజులు దొరుకుతాయి. మట్టి గాజులు ప్లాస్టిక్ గాజులు ఇలా.. అయితే ప్లాస్టిక్ గాజులని బంగారం గాజులని వేసుకుంటే లక్ష్మీ కటాక్షం లభించుదు. చాలామంది బంగారం ఖరీదైనది కదా బంగారం గాజులు…