Chest Pain Because Of Gas : గ్యాస్ వల్ల ఛాతిలో నొప్పిగా ఉందా.. అయితే ఈ ఇంటి చిట్కాలను పాటించండి..!
Chest Pain Because Of Gas : సాధారణంగా చాలా మందికి తరచూ గ్యాస్ సమస్య వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారణం ఏమున్నా సరే గ్యాస్ సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కోసారి నోట్లో నుంచి గ్యాస్ బయటకు వస్తుంది. ఒక్కోసారి ఆపాన వాయువు రూపంలో బయటకు వస్తుంది. అయితే ఇలా గ్యాస్ బయటకు వెళ్లిపోతే ఆరోగ్యకరమే. కానీ గ్యాస్ బయటకు వెళ్లని పక్షంలో శరీరంలోనే తిరుగుతుంది. దీంతో శరీరంలో పలు భాగాల్లో…