Prawns Biryani : ఇంట్లోనే చాలా సులభంగా రొయ్యల బిర్యానీని రుచిగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Prawns Biryani : మనం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పత్తులల్లో రొయ్యలు ఒకటి. రొయ్యలతో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. రొయ్యలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రొయ్యలలో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బి గ్రూప్ కు చెందిన విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రొయ్యలలో ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి సహాయపడతాయి. ప్రస్తుత కాలంలో…