గుండెపై ఒత్తిడి ప‌డ‌కుండా సురక్షితంగా ఉండాలంటే ఇలా చేయండి..!

గుండెను ఒత్తిడి నుండి రక్షించుకోవడానికి, ఒత్తిడిని నిర్వహించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, వ్యాయామం, తగినంత నిద్ర వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండటం కూడా ముఖ్యం. వైద్య పరీక్షలు గుండె జబ్బులను ముందుగానే గుర్తించి, చికిత్స చేయడానికి సహాయపడతాయి. ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం…

Read More

రాత్రిపూట అస‌లు నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు పగలంతా కష్టపడినా రాత్రుళ్లు చాటింగ్‌, వెబ్‌ సిరీస్‌లంటూ గడిపేస్తారు. దీంతో నిద్ర సరి పోదు. ఫలితమే అనారోగ్యాలు, ఒత్తిడి, పనిపై సరిగా దృష్టిపెట్టలేక పోవడం వగైరా. నిద్ర మనకు విశ్రాంతి సమయమే కాదు.. శరీరం తిరిగి పుంజుకోవడానికీ, లోపలి మలినాలను శుభ్రం చేసుకోవడానికీ సాయపడే ప్రక్రియ. కాబట్టి, దీనికీ వేళల్ని తప్పక పాటించాల్సిందే. పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లను పక్కన పెట్టేయండి. సూర్యాస్తమయం అవ్వగానే శరీరంలో నిద్రకు సాయపడే…

Read More

మ‌ద్యం సేవించేట‌ప్పుడు ఈ ఆహారాల‌ను తినండి.. లివ‌ర్‌పై ఎఫెక్ట్ ప‌డ‌కుండా అడ్డుకోవ‌చ్చు..

ఆల్కహాల్ తాగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆఫీస్ పార్టీలు, ఇంట్లోని వేడుకల్లో ఇప్పుడు ఆల్కహాల్ డ్రింకులు కనిపిస్తున్నాయి. వారాంతం కోసం ఎంతోమంది ఎదురుచూసేది ఈ ఆల్కహాల్ కోసమే. అయితే మద్యం తాగడం వల్ల శరీరం పై ఎన్నో ప్రతికూల ప్రభావాలు పడతాయి. దీన్ని మితంగా తాగితేనే మంచిది. అధికంగా సేవిస్తే మాత్రం కొన్ని రోజుల్లోనే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు కొన్ని రకాల ఆహారాలను జతగా తినడం వల్ల శరీరం ఆల్కహాల్ శోషించుకోవడానికి…

Read More

మీ కూతురికి నేర్పించాల్సిన 16 నైపుణ్యాలు..!

ఆత్మవిశ్వాసం.. తన మీద నమ్మకాన్ని పెంపొందించుకోవడం. కమ్యూనికేషన్.. తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం, శ్రద్ధగా వినడం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్.. తన భావాలను, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం , నిర్వహించడం. ప్రాబ్లమ్ సాల్వింగ్.. సృజనాత్మకంగా, సమర్థవంతంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం. టైమ్ మేనేజ్‌మెంట్.. పనులను చక్కబెట్టడం, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం. ఫైనాన్షియల్ లిటరసీ.. డబ్బు నిర్వహణ, బడ్జెటింగ్, సేవింగ్ గురించి అర్థం చేసుకోవడం. సెల్ఫ్ రెస్పెక్ట్.. తనను తాను గౌరవించడం, ఇతరులతో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరచుకోవడం. ఎంప‌తి…..

Read More

5వ త‌రం ఫైట‌ర్ జెట్స్‌ను ర‌ష్యాతో క‌లిసి భార‌త్ త‌యారు చేస్తుందా..?

ర‌ష్యా తమ 5th generation fighter plane SU57 ని భారత్ కి ఆఫర్ చేసింది. ఇందులో కొత్త ఏముంది? తమ యుద్ద విమానం source codes కూడా ఇస్తాము అని చెబుతుంది. అలాగే, లోకల్ ప్రొడక్షన్ కావాలి అంటే, నాసిక్ లో SU 30 mki విమానాలు తయారు చేసే కేంద్రానికి కొన్ని మార్పులు చేస్తే ఒక్క సంవత్సరం లోనే SU 57 తయారు చేసేందుకు సిద్ధం చేయవచ్చు అని అంటున్నారు. 40 నుంచి 60…

Read More

ఒక‌ప్పుడు క‌లిసే ఉన్న ప‌ర్షియా, ఇరాన్‌.. త‌రువాత ఏమైంది..?

ఆర్య దేశమైన పర్షియా, ఆర్య భూమి అయిన ఇరాన్ ఒకప్పుడు చాలా ప్రగతిశీల సమాజంగా ఉండేవి. ఆ తర్వాత 1979 విప్లవం వచ్చింది, ఇది రెజా షా పహ్లావి అధికారాన్ని కూలదోసింది, నేడు ఇరాన్ యూదుల పట్ల ద్వేషపూరిత దేశంగా మారింది. అక్కడి సాధారణ ప్రజలు 80% ఇస్లాంను విడిచిపెట్టి ఇస్లామిక్ చట్టాన్ని వదిలించుకోవాలని కోరుకుంటున్నారు. 2022లో మహ్సా అమిని తలపై వెంట్రుకలు కనిపిస్తున్నాయని చంపబడ్డారు. రెజా షా పహ్లావి ఇరాన్‌ను గొప్ప దేశంగా, నాగరికతగా మార్చాలని…

Read More

ఆల‌యాల ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు ఎంత దూరంలో ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు..?

ఆలయాల పక్కన ఇల్లుని కట్టుకోకూడదని.. ఆలయం నీడ కానీ ఆలయ ధ్వజ స్తంభం నీడ కానీ ఇంటి మీద పడకూడదని అంటుంటారు. అయితే ఇది నిజమా కాదా అనే విషయానికి వస్తే.. ఆలయం పక్కన ఇల్లు ఉండడం మంచిది కాదు. ఆలయం నీడ పడేలా కానీ ఆలయం ధ్వజస్తంభం యొక్క నీడ పడేలా కానీ ఇల్లును కట్టుకోవడం మంచిది కాదు. ఆలయానికి ఇంటికి మధ్య కచ్చితంగా కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. కొన్ని అడుగుల దూరాన్ని పాటించి…

Read More

ఏడు శ‌నివారాల పాటు ఇలా చేయండి.. మీకు అస‌లు ఎలాంటి క‌ష్టాలు ఉండ‌వు..

ప్రతి ఒక్కరూ కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మీరు అనుకున్నవి జరగడం లేదా.. ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనులు ఆగిపోతున్నాయా అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఏడు శనివారాలు మీరు ఈ విధంగా చేశారంటే కష్టాలన్నీ కూడా పోతాయి ఆనందంగా జీవించొచ్చు. మరి ఇక ఏడు శనివారాలు ఏం చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి…

Read More

ఇలాంటి క‌ల‌లు ఎవ‌రికైనా వ‌స్తే వారు త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట తెలుసా..?

రోజు రాత్రి పూట నిద్రపోయినప్పుడు ఏదో ఒక కల రావడం సహజం. ఎప్పుడు ఏ కల వస్తుందో ఎవరు చెప్పలేము. కొన్ని కలలు వస్తే అసలు మంచిది కాదని పండితులు అంటూ ఉంటారు ఈరోజు కొన్ని కలల గురించి చూద్దాం. ఇటువంటి కలలు వస్తే ఆరు నెలల్లో మనిషి చనిపోతాడట. ఒక వ్యక్తి శరీరం కనుక లేత పసుపు రంగు లోకి కానీ తెలుపు రంగు లోకి కానీ మారితే ఆ వ్యక్తి త్వరలో చనిపోతున్నాడని దానికి…

Read More

ఓకే ఫ్రేమ్ లో ముగ్గురు టాలీవుడ్ లెజెండ్స్ సతీమణులు!

తెలుగు ఇండస్ట్రీలోనే తన అద్భుతమైన నటనతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమంగా పేరు తెచ్చుకున్నారు అన్న ఎన్టీఆర్. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే కళాశక్తి ఆయన సొంతం. ఆయన పౌరాణిక సినిమాలు చేశాడు అంటే ఆ పాత్రకి కొత్త అందం వస్తుంది. రాముడు, దుర్యోధనుడు వంటి పాత్రలు చూస్తే నిజంగానే దేవుడు కొలువై వచ్చాడా అని అనిపిస్తుంది. అయితే ఈ ఫ్రేమ్ లో ఉన్న ముగ్గురు మహిళలు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ముగ్గురు లెజెండ్స్ భార్యలు….

Read More