కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికిస్తే మంచిదో తెలుసా..?

కోడిగుడ్ల‌ను ఇష్ట‌ప‌డని వారు ఎవ‌రుంటారు చెప్పండి. అవంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టి తింటే ఇంకొంద‌రు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు. అయితే ఎవ‌రు ఎలా తిన్నా ఉడ‌క‌బెట్టిన గుడ్ల విష‌యంలో మాత్రం మ‌నం ఓ విష‌యాన్ని గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే… ఒక‌ కోడిగుడ్డు ఉడికేందుకు మ‌హా అయితే ఎంత స‌మ‌యం ప‌డుతుంది..? 10 లేదా 15 నిమిషాలు… అదీ.. మనం పెట్టే మంట‌ను బ‌ట్టి కూడా ఉంటుంది….

Read More

జంట‌లు శృంగారంలో పాల్గొనే యావ‌రేజ్ స‌మ‌యం ఎంతో తెలుసా..?

శృంగార‌మంటే స్త్రీ, పురుషుల మ‌ధ్య జ‌రిగే ఓ ప్ర‌కృతి కార్యమ‌ని అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణంగా ఆడ‌, మ‌గ ఇద్ద‌రికీ శృంగారం విష‌యంలో కొన్ని నిర్దిష్ట‌మైన ఆలోచ‌న‌లు, ప్ర‌ణాళిక‌లు ఉంటాయి. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రూ క‌లిసి ర‌తిలో పాల్గొన్న‌ప్పుడు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా ప్ర‌వ‌ర్తిస్తారు. కొంద‌రైతే ఇలాంటి ఇష్టాలు ఏమీ లేకుండానే నేరుగా శృంగారంలోకి దిగిపోతారు. అయితే అది వారి ఇష్ట‌మ‌నుకోండి, అల‌వాటు అనుకోండి, అది వేరే విష‌యం. కానీ ఏ జంట శృంగారంలో పాల్గొన్నా దానికి…

Read More

పురుషుల్లో గుండె పోటు వ‌చ్చేందుకు ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..!

ఈ రోజుల్లో గుండెపోటు సర్వసాధారణం. చాలా మందికి ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే గుండెపోటు వస్తుంది. ఇది ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా రావొచ్చు. గతంలో వృద్ధులకు గుండెపోటు ఎక్కువగా వచ్చేది. కానీ, ఈ రోజుల్లో గుండెపోటు యువతను కూడా వదలడం లేదు. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా ప్రధాన కారణాలు ఉన్నాయి. జీవనశైలి, ఆహారం, శారీరక శ్రమ, మానసిక…

Read More

టైప్ 3 డయాబెటిస్ అంటే ఏమిటి? షుగ‌ర్ ఉన్న‌వారు క‌చ్చితంగా తెలుసుకోవాలి..!

కొందరు అల్జీమర్స్ వ్యాధిని టైప్ 3 డయాబెటిస్ గా పరిగణిస్తారు. మధుమేహం (diabetes) అనేది రక్తంలో అసాధారణ చక్కెర స్థాయి (sugar levels) ల వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్య. ఈ పరిస్థితిని నయం చేయడం సాధ్యం కాదు, కానీ దీనిని మందులు, లైఫ్ స్టైల్ ను మార్చడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సాధారణంగా మూడు రకాల మధుమేహం గురించి మనకు తెలుసు: టైప్ 1 మధుమేహం, టైప్ 2 డయాబెటిస్ గర్భధారణ మధుమేహం. టైప్…

Read More

ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టాలంటే.. ఇలా చేయండి..!

రాత్రివేళ తగినంత సమయం గాఢ నిద్ర పోతేనే శరీరం, మెదడు… రెండూ ఉదయానికి యాక్టివ్‌ అవుతాయి. మరి గాఢనిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఇదిగో నిపుణులు చెబుతున్న సూచనలివి. గాఢ నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనాన్ని చేసేయాలి. ఆహారం జీర్ణం కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. కాబట్టి భోజనానికి, నిద్రకు ఆ గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలి. ఆహారం జీర్ణమయ్యాక బెడ్‌పైకి చేరితే…

Read More

మీరు కోపంగా ఉన్న‌ప్పుడు మీ గుండె ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో తెలుసా..?

గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు ర‌క్తాన్ని పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది. ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది. గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం…

Read More

పెద్ద ఎన్టీఆర్ గురించి మీకు తెలిసిన కొన్ని చీకటి కోణాల గురించి చెప్పండి?

ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ.. అనేది ఇంగ్లీష్ లో ప్రసిద్ధి చెందిన నానుడి. ఆరోపించినంత మాత్రాన ఏ మనిషికి కళంకం అంటదు. న్యాయస్థానంలో నేరం నిరూపించబడాలి. నిరూపించనంతవరకు ఏ వ్యక్తి అయినా నిర్దోషే. నాకు తెలిసినంతవరకూ అలా నిరూపించబడినవి ఒక్కటి కూడా సీనియర్ ఎన్టీయార్ విషయంలో లేదు. అవినీతి, అక్రమ సంపాదన, కుటుంబ పరిపాలన, క్విడ్ ప్రో కో వంటివి కానరాలేదు. నమ్మినవారిని ప్రక్కన ఉంచుకోవడం ప్రతీ ఒక్కరూ చేసేదే అయినా అల్లుళ్లు అయినప్పటికీ దగ్గుబాటి, నారా…

Read More

భాషాభిమానం హ‌ద్దులు దాటి దుర‌భిమానంగా మారుతుందా..? త‌మిళుల పద్ధ‌తి అస‌లు బాగాలేదే..?

అరుణాచలంలో వ్యాపార బోర్డులు అన్నీ ప్రముఖంగా తమిళం లోనే ఉండాలని,తెలుగులో ఉండకూడదని, ఉన్నా సన్నగా క్రింద ఉండాలని, ఆ తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారట. అరుణాచలం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఎన్నో రాష్ట్రాలనుండి అరుణాచలేశ్వరుడిని సందర్శించడానికి ఎంతో మంది సందర్శించే టూరిస్ట్ ప్రదేశం. అలాంటిది ఇలా వారి తమిళం తప్ప వేరే ఏ ఇతర భాషలు ఉండకూడదంటే ఎలా? పూర్తిగా తమిళంలో ఉన్న బోర్డులను చూస్తే మీకేమైనా అర్ధం అవుతుందా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళ…

Read More

స్త్రీలు చేసే ఈ త‌ప్పుల వ‌ల్లే ఇంటికి ద‌రిద్రం చుట్టుకుంటుంద‌ని తెలుసా..?

స్త్రీలు కొన్ని పొరపాట్లు చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. మంచి జరగదు. ఎప్పుడు చెడే జరుగుతుంది. స్త్రీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాన్ని వాస్తు పండితులు చెప్పారు మరి ఇక తెలుసుకుందాం. ఇంటికి దీపం స్త్రీ అని అంటారు. ఇంటిని అందంగా మార్చుకోవాలన్నా ఇంటిని మంచిగా ఉంచుకోవాలన్నా పిల్లలు బాగోగులు చూసుకోవాలన్నా స్త్రీ కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించాలి స్త్రీ తప్పులు చేస్తే ఆ ఇల్లు అంతా కూడా ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది. పిల్లలు కూడా చదువుకోలేరు….

Read More

మీ ఇంట్లో ఈ చిన్న ప‌నులు చేస్తుండండి చాలు.. దోషాలు పోయి ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు..

ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగుండాలని అనుకుంటారు. ఎవరూ పేదరికాన్ని కోరుకోరు డబ్బులు లేకుండా బాధ పడాలని అనుకోరు. అయితే ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవాలంటే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే కచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ధనవంతులు అవుతారు. వంటింట్లో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. వంటిల్లు బాగుంటే డబ్బు దాని అంతట అదే వచ్చేస్తుంది. వంటిల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై…

Read More