ఈ పనులు చేస్తున్నారా..? అయితే మీకు పేదరికం వస్తుంది జాగ్రత్త..!
కొంతమంది పేదరికం ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బులు బాధలతో సతమతమవుతూ ఉంటారు అయితే పేదరికం ఎందుకు వస్తుంది..? పేదరికం కి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వంట గది దగ్గర మూత్ర విసర్జన చేస్తే పేదరికం ఏర్పడుతుంది విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకుంటే కూడా పేదరికం సంభవిస్తుంది. విరిగిపోయిన వస్తువులు అలానే పనికి రాని వాటిని ఇంటికి దూరంగా ఉంచాలి. లేక పోతె అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరంగా…