నటన రాదు మొర్రో అన్నా కూడా వినిపించుకోలేదు.. ఆ విధంగా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చారు..
కొంతమంది నటన మీద వ్యామోహంతో సినీ ఇండస్ట్రీలోకి రావడానికి అన్నింటినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడితే, మరికొంతమందికి అనుకోకుండానే అవకాశం దక్కుతుంది. ఇంకొంతమందికి అసలు నటన అంటే ఏంటో తెలియకపోయినా అదృష్టం వరించి వారిని అందలం ఎక్కిస్తూ ఉంటుంది సినీ పరిశ్రమ. సరిగ్గా ఇలాంటి ఒక అదృష్టం ఒక వ్యక్తికి లభించింది. ఆ వ్యక్తి తనకు నటన అంటే ఏంటో తెలియదు అని, తాను నటనా రంగంలోకి రాను బాబోయ్ అంటూ మొత్తుకున్నా బలవంతంగా ఆయనను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి,…