శివుని చెల్లెలు దేవీ అశావ‌రి గురించి మీకు తెలుసా..? ఆమెను పార్వతి ఎందుకు దూరంగా పెట్టమందంటే..!

శివుడు. త్రిమూర్తుల్లో ఒక‌రు. సృష్టి, స్థితి, ల‌య కార‌కుల్లో ఈయన చివ‌రి వాడు. అంటే.. అన్నింటినీ త‌న‌లో ల‌యం చేసుకుంటాడు (క‌లుపుకుంటాడు) అని అర్థం. ఇక శివున్ని భ‌క్తులు బోళా శంక‌రుడు అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే అడిగిన వెంట‌నే శివుడు వ‌రాలిస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. అందులో భాగంగానే పురాణాల్లో చాలా మంది శివుడి కోసం త‌పస్సు చేసి వ‌రాలు పొందారు. అయితే ఇప్పుడు అస‌లు విష‌యం ఏమిటంటే… శివుడికి ఓ సోద‌రి కూడా ఉంది తెలుసా..?…

Read More

మీ ఫోన్‌లో ఉండే ఈ ఫీచ‌ర్ ఆన్ చేస్తే చాలు. మీ ఫోన్‌ను ఇత‌రులు తీసుకున్నా ఏమీ చేయ‌లేరు తెలుసా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు నేటి త‌రుణంలో కామ‌న్ అయిపోయాయి. ఎవ‌రి చేతిలో చూసినా అవి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో వారు అనేక ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. అది వేరే విష‌యం. అయితే స్మార్ట్‌ఫోన్ అన్నాక కేవ‌లం మ‌నం మాత్ర‌మే వాడుతామా..? అంటే.. న‌లుగురితో ఉన్న‌ప్పుడు, న‌లుగురిని క‌లిసిన‌ప్పుడు మ‌న ఫోన్ ఒక్కోసారి ఎదుటి వారికి ఇవ్వాల్సి వ‌స్తుంది. మ‌రి అలాంట‌ప్పుడు కొంద‌రు ఫోన్ ఇచ్చేందుకు వెనుకాడతారు. త‌మ ఫోన్‌లో ఉన్న స‌మాచారాన్ని అవ‌త‌లి వ్య‌క్తి చూస్తాడేమో, ఏదైనా జ‌రుగుతుందేమో అని డౌట్…

Read More

వెబ్సైట్లలో మనకు కనిపించే CAPTCHA అంటే ఏమిటో తెలుసా.? అది మనకి ఎలా ఉపయోగప‌డుతుంది అంటే..?

ఫేస్‌బుక్‌, జీమెయిల్, ఐఆర్‌సీటీసీ, ట్రాఫిక్ చ‌లాన్‌.. లేదా మ‌రే ఇతర వెబ్‌ సైట్‌లో అయినా మ‌న‌కు కాప్చా (CAPTCHA) కోడ్ క‌నిపిస్తూ ఉంటుంది తెలుసు క‌దా. దీన్ని ఎంట‌ర్ చేస్తేనే స‌ద‌రు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు, లేదా సైట్‌లో ఏదైనా టాస్క్‌ను పూర్తి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కాప్చా అనేది ఎందుకు అంటే.. వెబ్‌సైట్ సెక్యూరిటీకి అని చాలా మందికి తెలుసు. కానీ కొంద‌రికి మాత్రం అస‌లు ఇది అవ‌స‌ర‌మా అనే సందేహం వ‌స్తుంది. మ‌రి…

Read More

షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి చాలు..!

మన దేశంలో షుగర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణం మనం తినే అలవాట్లు, జీవన విధానంగా చెపుతున్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలలో సైతం షుగర్ వ్యాధి సర్వ సాధారణంగా వచ్చేస్తోంది. ఇతర దేశాలలో కంటే కూడా మన దేశంలో టైప్ 2 డయాబెటీస్ తో బాధపడే రోగుల సంఖ్య అధికంగా వుందని తాజా గణాంకాలు చెపుతున్నాయి. ప్రతిరోజూ టాబ్ లెట్లు వేసుకునే దానికి బదులుగా ఇన్సలిన్ తీసుకోవడం కూడా రోగులు చేస్తున్నారు. స్వీట్లు వంటి…

Read More

అన్నం తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా..? వైద్యులు ఏమంటున్నారు..?

సాధారణంగా అన్నం తింటే బరువెక్కుతారని అందరూ భావిస్తారు. అందుకనే చాలామంది డైటర్లు అన్నం తినటం మానేస్తారు. కానీ అన్నాన్ని కూడా ఒక ప్రణాళిక మేరకు, బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టని ముడిబియ్యంతో తింటే అది మీ బరువు తగ్గించటానికి కూడా తోడ్పడుతుంది. ముడి బియ్యం అన్నం ఆహారంలో కొవ్వు, సోడియం, షుగర్, ఉప్పు అన్నీ తక్కువగా వుంటాయి. కనుక అన్న ఆహారం ఎలా తినాలో చూడండి. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికం. కనుక అతిగా తినరాదు. తెల్లటి…

Read More

గ్యాస్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఈ స‌హ‌జసిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..

ప్రతి పదిమందిలో ఒకరు పొట్టలో గ్యాస్, అపానవాయువులు, పొట్ట బిగదీయటం, నోటి చెడువాసన మొదలగు సమస్యలతో బాధపడుతూంటారు. వీటి నివారణకుగాను ఎన్నో రకాల మందులు వాడటం కూడా చేస్తూంటారు. అయితే, ఈ రకమైన గ్యాస్ సమస్యలు కలవారు వారు అసౌకర్యం భావించటమే కాక, పక్కన వున్న ఇతరులకు కూడా చెడు వాసనలతో, వింత శబ్దాలతో చికాకు పరుస్తూంటారు. మరి పొట్టలో గ్యాస్ తగ్గించుకొని ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని సహజ విధానాలు సూచిస్తున్నాం పరిశీలించండి. అపానవాయువులకు కారణం ఆహార…

Read More

2050లో ఖర్చులు ఎలా ఉంటాయి?

ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు అప్పటికి ఎంత డబ్బు పోగేయగలిగితే హాయిగా రిటైర్ కాగలరు? ముప్పై ఏళ్ల తర్వాతి సంగతి (2050) మాట్లాడే ముందు ముప్పై ఏళ్ల క్రితం అంటే 1990 ల లో ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం. గడచిన ముప్పై ఏళ్లలో ధరల పెరుగదల రేటు(ద్రవ్యోల్బణం- Inflation) 7.22% గా ఉంది. అంటే సుమారు అప్పటి రూ.100 విలువ నేడు సుమారుగా, అక్షరాల రూ. 1000. అంటే దాదాపు పది రెట్లు పెరిగింది గడిచిన ముప్పై…

Read More

కింద ఉండే వెంట్రుక‌ల‌తో మ‌న‌కు ఉప‌యోగం ఏంటి..? వాటిని తీసేయాలా..?

Animal movie లో క్రింది వేంట్రుకలు తీసేశావా? వాటిని దేవుడు అక్కడ ఇచ్చాడంటే ఏదో ఉపయోగం ఉంటుంది అనే కదా? అనే డైలాగ్ ఉంటుంది. నిజంగానే ఏ ఉపయోగం ఉంటుంది..? సహజంగా జీవుల‌న్నింటి శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి, ఈ వెంట్రుకలు కలిగి ఉండటం అనేది జీవి యొక్క జీవన శైలి, ఆకృతి, పరిమాణం, నివాసం ప్రాంతం, వాతావరణం వంటి అంశాల ప్రాధాన్యతతో ముడి పడినది. మనుషుల‌లో లింగ భేదం, వయస్సుకు అనుగుణంగా ఏర్వాపడే వారి వారి…

Read More

టీం ఎంత బ‌ల‌హీన‌మైన‌దైనా.. దాన్ని న‌డిపే సేనాప‌తి ఉంటే తిరుగు ఉండ‌దు..!

జపాన్‌లో ఒక కథ ఉంది. యుద్ధం జరుగుతోంది. యుద్ధం యొక్క చివరి రోజు దగ్గరపడుతోంది. ఒక రాష్ట్రపు సేనాపతి తన సైనికులను పిలిచాడు. అందరి ధైర్యం తగ్గిపోయింది, ఎందుకంటే వారి యుద్ధం చాలా బలమైన టీంతో ఉంది. ఇంతకుముందు వారు ఇదే విధమైన ఫైనల్ యుద్ధం మరో బలమైన టీంకి ఓడిపోయారు. ఇప్పుడు కూడా మరో బలమైన టీం ఎదురుగా ఉంది. సేనాపతి తన సైనికులతో అనేక విషయాలపై మాట్లాడి వారిని విడిచిపెట్టాడు. సేనాపతి ఉదయం యుద్ధానికి…

Read More

సూర్యాస్త‌మ‌యం అయిన త‌రువాత మ‌హిళ‌లు జుట్టును ముడి వేయాలి.. జుట్టును దువ్వ‌కూడ‌దు.. ఎందుకంటే..?

ఎన్నో నమ్మకాలమధ్య, అంధవిశ్వాసాలమధ్య భారతీయులు పెరుగుతారు. తరతరాల నుంచి ఈ నమ్మకాలూ, విశ్వాసాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని సైంటిఫిక్ గా నిరూపితమైతే మరికొన్ని కేవలం అంధవిశ్వాసాలుగానే మిగిలి ఉన్నాయి. కొన్ని కేవలం అపోహలుగానే మిగిలాయి. అయినా ఆచారాలలో వీటిని పాటించడాన్ని అలవాటు చేశారు కాబట్టి అపోహలైన పాటించాల్సి వస్తోంది. దేశం ఆధునీకరణ వల్ల కొత్త తరం కొన్నిటిని విశ్వాసాలను అంధ విశ్వాసాలుగా కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని విశ్వాసాలు అలాగే ఉన్నాయి. వాటిని…

Read More