అమ‌వాస్య‌, పౌర్ణ‌మి రోజుల్లో ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కొంత మంది ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. వారు ప్రతీ దానికి కోపం తెచ్చుకుంటారు. మూడ్ స్వింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాళ్లకు కూడా వీరి గురించి తెలుసు.. అమావాస్య కదా ఇలానే చేస్తాడులే అంటుంటారు. అంటే మనిషి ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఉంటుందా..? ఇందులో నిజం ఎంత ఉంది..? సూర్యుడి వల్ల అంటే విటమిన్‌ డీ వస్తుంది కాబట్టి.. ఎఫెక్ట్‌ ఉంటుంది అనుకోవచ్చు. చంద్రుడి వల్ల ఏం జరుగుతుందబ్బా..? పౌర్ణమి నాటి చంద్రుడి…

Read More

ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే.. అన్నీ పోతాయి..!

లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఒక మంచి జీవిత భాగస్వామిని చూసుకుని పెళ్లి చేసుకుని తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇది చెప్పడం చాలా సులభమే కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. పెళ్లి అవ్వకపోవడం లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధల తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే కొంతమంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితం లో…

Read More

5వ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ జెట్స్‌ను పాకిస్థాన్‌కు అంద‌జేస్తున్న చైనా..? భార‌త్ ఏం చేస్తోంది..?

ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌పై భార‌త్ చేసిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే. ఇందులో భాగంగానే వంద‌ల మంది ఉగ్ర‌వాదాల‌ను హ‌త‌మార్చామ‌ని భార‌త్ తెలియ‌జేసింది. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. కానీ ఇండియా మాత్రం ఆయ‌న వాద‌న‌ను ఖండిస్తోంది. భార‌త్‌, పాక్ మ‌ధ్య మూడో దేశం ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని, త‌మ స‌మ‌స్య‌ను తాము ప‌రిష్క‌రించుకుంటామ‌ని తేల్చి చెప్పేసింది. అయితే పాకిస్థాన్‌కు 5వ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్…

Read More

కుబేర సినిమాకు గాను యాక్ట‌ర్లు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

దేశ‌వ్యాప్తంగానే కాదు, ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ చిత్రాల హ‌వా న‌డుస్తోంది. రాజ‌మౌళి వంటి వారు తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు వ్యాపింప‌జేశారు. ఈ క్ర‌మంలోనే తెలుగు సినిమా ప్ర‌స్తుతం పాన్ వ‌రల్డ్ సినిమాగా మారింది. అందులో భాగంగానే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖర్ క‌మ్ముల తెర‌కెక్కించిన కుబేర చిత్రానికి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు. ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ల‌భిస్తున్నాయి. బిచ్చ‌గాడి క్యారెక్ట‌ర్‌లో ధ‌నుష్ అద్భుతంగా యాక్టింగ్ చేశాడ‌ని, ఈ…

Read More

బాలయ్య బాబు భార్య వసుంధరాదేవి ఎన్నికోట్లకు అధిపతో తెలుసా..?

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో తిరుగులేని తారగా వెలుగుతున్నారు. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ ఇమేజ్ బాగా పెరిగిందనే మాట వాస్తవం. బాలయ్య నటించిన డాకు మ‌హ‌రాజ్‌ చిత్రం అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా రంగంలోనే కాకుండా బాలయ్య రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పుతున్నారు. నందమూరి తారకరామారావు తనయుడిగా సినిరంగ ప్రవేశం చేసి సుమారు 30 ఏళ్లకు పైగా సినిమా రంగంలో ఉన్నారు. ఇక బాలకృష్ణ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే…..

Read More

విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ ఎందుకు టేస్ట్ గా ఉండదు..?

మనం విమానాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు అందులో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. కానీ అక్కడ సర్వ్ చేసే ఫుడ్ మాత్రం అంతగా టేస్టు ఉండదు. దీనికి కారణం వారు సరిగా ప్రిపేర్ చేయరని, లేదంటే ఫుడ్డు మంచిగా పెట్ట‌రని మనం అనుకోవచ్చు. అక్కడ కూడా మనం రెగ్యులర్ గా భూమి మీద ఉన్నప్పుడు ఏమి తింటామో, విమాన ప్రయాణంలో కూడా అలాంటి పుడ్డే మనకు పెడతారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ విమానంలో ఫుడ్డు అంతగా…

Read More

శుభకార్యాల్లో డబ్బు కట్నంగా వేసేటప్పుడు 1రూ. కలిపి ఇస్తారు ఎందుకు..?

సాధారణంగా భారతదేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక బహుమతిని అందిస్తూ ఉంటారు. ప్రధానంగా హిందువుల పెళ్లిళ్లు లేదంటే పుట్టినరోజు ఇతర ఏ శుభకార్యాలైన పలు రకాల బహుమతులను అందజేస్తూ ఉంటారు. లేదంటే మనీ కవర్లో పెట్టి కొంత మొత్తాన్ని అందిస్తారు. మరి ఆ విధంగా మనీ అందించేటప్పుడు తప్పనిసరిగా వారు ఇచ్చే అమౌంట్ కి ఒక రూపాయి కలుపుతారు. ఉదాహరణకి 51 రూపాయి, 101 రూపాయి, 201రూపాయి, ఇలా ఎంత…

Read More

శ‌ని మ‌హాద‌శ ఉన్న‌ప్పుడు ఇత‌ర గ్ర‌హాల ప్ర‌భావం ఎలా ఉంటుందంటే..?

జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని గ్రహాల న్యాయాదీశునిగా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రూరమైన గ్రహం భావిస్తారు. ఇది మానవులు చేసే మంచి, చెడులను శిక్షిస్తుంది. ఈ నేపథ్యంలో శని మహాదశ ఎంతో ప్రభావంతంగా పరిగణిస్తారు. జాతకుడిపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. కెరీర్, డబ్బు, వైవాహిక జీవితం శని స్థితి ఆధారపడి ఉంటాయి. అందుకే శని మహర్దశలో పరిణామాలు కూడా మారుతుంటాయి. జాతకం ప్రకారం శని మహాదశ19 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ 19 ఏళ్లలో శని…

Read More

మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మార‌డానికి ఉన్న కార‌ణాలు ఇవే..!

మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మారేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. ఈ కార‌ణాలు అనేవి దాదాపుగా అన్ని మ‌తాల్లోనూ ఒకే ర‌కంగా ఉంటాయి. ప్రజలకు నెరవేరని కోరికలు ఉంటే వారు మరణం తర్వాత దయ్యాలుగా మారతారని నమ్మకం అనేది మొదటి కారణం. ప్రపంచంలో దాదాపు అన్ని సంస్కృతుల వారికీ ఈ నమ్మకం ఉంది. ఆధ్యాత్మిక భావాలు లేని వారు లేదా నాస్తికులు కూడా మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మారుతార‌ని చెబుతారు. భూమి మీద జీవించి ఉన్న‌ప్పుడు…

Read More

గాయ‌త్రి మంత్రాన్ని రోజూ చ‌దివితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

దేవాలయాల్లో ప్రతిరోజూ ఉదయాన్నే మనకు గాయత్రీ మంత్రాలు వినిపిస్తుంటాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. బుుగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రీ మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది. ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మూడు కాలాలను సూచిస్తాయి. గాయత్రీ మంత్రంలో మొత్తం 24 బీజాక్షరాలు ఉంటాయి. మన పూర్వీకులు ఈ 24 బీజాక్షరాలను…

Read More