రాత్రి వేళ నిద్రకు ముందు తినదగిన ఆహారాలు ఇవే.. వీటిని కచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి..
రాత్రివేళ నిద్రించేందుకు 3 లేదా 4 గంటల ముందుగా ఆహారం తీసుకోవాలి. మరి సరిగ్గా నిద్రించే సమయానికి కడుపులో ఆకలి వేస్తుంది. అటువంటపుడు ఏదైనా తినాలని అనిపిస్తుంది. మరి ఆ సమయంలో తినేవి తేలికగా జీర్ణం అయ్యేవిగాను, ఆరోగ్యకరమైన స్నాక్స్ గాను వుండాలి. కనుక అటువంటపుడు రెడీగా రిఫ్రిజిరేటర్లో కొన్ని ఆహారాలు పెట్టుకుంటే, తేలికగా వాటిని తిని పడుకోవచ్చు. అవి ఎలా వుండాలో చూడండి. ఆపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష వంటి పోషక విలువలు కల పండ్లు…