బొప్పాయి గింజలు పడేస్తున్నారా..అవి పురుషులకు ఎంత ఉపయోగమంటే..?
బొప్పాయి చెట్టు అంటేనే అన్ని ఔషధ గుణాలు కలగలిపిన స్వచ్ఛమైన చెట్టు. బొప్పాయి చెట్టును ఒక ఔషధగని అంటారు. బొప్పాయిని పండులా తింటారు, పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. బొప్పాయి ఆకులు కూడా ఔషధంగా ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిన వారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే రక్త కణాలు ఇట్టే పెరిగిపోతాయి. ఇక బొప్పాయి పండు లోని గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా మనం బొప్పాయి పండును తిని…