Sweet Rice : స్వీట్ రైస్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Sweet Rice : మనకు ఫంక్షన్స్ లో కనిపించే వంటకాల్లో జర్దా పులావ్ ఒకటి. ఈ పులావ్ తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీని రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగడంలో ఆశ్చర్యం లేదు. ఈ పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు సులభంగా చేసుకునేలా జర్దా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను…