బ్రౌన్ రైస్, వైట్ రైస్ కాదు, ఈ రైస్ తినండి..!
కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారించారు. అయితే మనం తినే అన్నం విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది తెల్లగా కాకుండా గోధుమ, ఇతర రకాల బియ్యం తినడం ప్రారంభించారు. ఎరుపు, గోధుమ, తెలుపు, నలుపు బియ్యం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి రంగు పోషకాలపై ఆధారపడి ఉంటుంది. బాసుమతి, అన్నపూర్ణ, చంపా, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనా మసూరి, జాస్మిన్, సురేఖ.. ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇండియాలో…