Lemon Leaves : ఈ ఆకులతో ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
Lemon Leaves : మనం నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మనం నిమ్మ ఆకుల గురించి పెద్దగా పట్టించుకోం. నిమ్మ ఆకులలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని దేశాలలో వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకుల రసాన్ని సువాసన ఏజెంట్ గా ఉపయోగిస్తారు. అలాగే తాజా రసం టీ గా కూడా తీసుకుంటూ ఉంటారు….