లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే మీ ఇంట్లో ఇలా చేయండి..
మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట సిరుల పంటే. తినడానికి, డబ్బుకు లోటు ఉండదు అంటారు. అందుకే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడతారు. ముఖ్యంగా శుక్రవారం అంటే అమ్మావారికి ప్రీతికరమని ఆ రోజు మహిళలందరూ తమ శక్తి కొలదీ పూజలు చేస్తూంటారు. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా…