Carrot Masala Curry : క్యారెట్లతో మసాలా కూరను ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..
Carrot Masala Curry : మనం క్యారెట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని మనకు తెలిసిందే. ఇతర ఆహార పదార్థాల తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ క్యారెట్ తో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ తో చేసే మసాలా కూర చాలా రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు…